ప్రకాష్ రాజ్ ప్యానెల్ లోని గెలిచిన సభ్యులు అందరూ మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన విషయం తెల్సిందే. దీని తర్వాత అంటే ఈరోజు మంచు విష్ణు ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ సందర్భంగా మాజీ ప్రెసిడెంట్ నరేష్ మీడియాతో మాట్లాడారు. మంచు విష్ణును ప్రశాంతంగా పనిచేసుకోనివ్వమని సూచించాడు. కలిసి పనిచేస్తామన్నవాళ్ళు ఇప్పుడెందుకు రాజీనామా చేసారని నరేష్ ప్రశ్నించాడు.
ఈ సందర్భంగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేసారు. “ఓడినా గెలిచినా కలిసి పనిచేస్తామన్నారు కదా, ఇప్పుడేమైంది. అసలు బయట నుండి ప్రశ్నించడం ఏంటి? మోదీ గెలిస్తే కాంగ్రెస్ దేశం విడిచి వెళ్లిపోతుందా? బయట నుండి వచ్చిన వాళ్ళే ‘మా’ ను కుటుంబం కాదు అంటారు. ఇది ఒక కుటుంబం. ఫ్యాక్షనిజం చేస్తున్నారా? కలిసి పనిచేద్దాం” అని అన్నాడు.
రిజైన్ చేసిన ఈసీ మెంబర్స్ గురించి కొత్త ప్యానెల్ చూసుకుంటుందని నరేష్ చెప్పాడు. గెలిచాక ఆరోపణలు చేయడమేంటి అని నరేష్ ప్రశ్నించాడు.
854732 609146I dont feel Ive seen all of the angles of this subject the way youve pointed them out. Youre a true star, a rock star man. Youve got so considerably to say and know so a lot about the topic that I think you ought to just teach a class about it 231518
794262 78683Extremely informative and excellent complex body part of articles , now thats user pleasant (:. 423280
665008 70465A person necessarily lend a hand to make severely posts Id state. This is the really first time I frequented your internet page and to this point? I surprised with the analysis you made to make this specific submit extraordinary. Magnificent procedure! 932712
232998 781571Excellent article. I appreciate your attention to this subject and I learned a great deal 232175