నిఖిల్ కెరీర్లో ‘కేశవ’, ‘కిర్రాక్ పార్టీ’ సినిమాలు ఆశించిన స్థాయి విజయాలు అందుకోలేదు. అందుకే ఈ సారి పక్కా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో తమిళ హిట్ మూవీ ‘కనిథన్’ రీమేక్ గా చేసిన’అర్జున్ సురవరం’ సినిమా నవంబర్ 29న విడుదలై ప్రేక్షకుల నుంచి డీసెంట్ టాల్క్ ని సొంతం చేసుకుంది.
దాంతో మొదటి రోజు ఈవెనింగ్ షోస్ నుంచి ఏ సెంటర్స్ లో బాగానే క్రౌడ్ పెరిగింది. దాంతో మొదటి రోజు 1.4 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా రెండవ రోజు క్రౌడ్ కాస్త తగ్గినా 97 లక్షల షేర్ అనేది స్ట్రాంగ్ అండ్ గుడ్ డే 2 అని చెప్పుకోవాలి. ‘అర్జున్ సురవరం’ సుమారు 450కి పైగా థియేటర్స్ లో ఇరు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యింది. రెండవ రోజుకి చాలా ఏరియాల్లో థియేటర్స్ పెరిగాయి.
‘అర్జున్ సురవరం’ రెండు రోజుల కలెక్షన్ వివరాలు:
నైజాం – 58.5 లక్షలు
సీడెడ్ – 30.4 లక్షలు
గుంటూరు – 39.6 లక్షలు
ఉత్తరాంధ్ర – 34.5 లక్షలు
తూర్పు గోదావరి – 22.3 లక్షలు
పశ్చిమ గోదావరి – 18.2 లక్షలు
కృష్ణా – 21.9 లక్షలు
నెల్లూరు – 15.3 లక్షలు
రెండు రోజుల మొత్తం షేర్ – 2.4 కోట్లు
ఇండియా+ఓవర్సీస్ – 52.8 లక్షలు
వరల్డ్ వైడ్ రెండు రోజుల షేర్ – 2.92 కోట్లు
662195 507126good post. Neer knew this, thankyou for letting me know. 205363
371477 440913I dont think Ive seen all of the angles of this subject the way youve pointed them out. Youre a true star, a rock star man. Youve got so much to say and know so considerably about the subject that I believe you should just teach a class about it 297068
203322 664275Hello. fantastic job. I did not imagine this. This really is a excellent story. Thanks! You made certain fine points there. I did a search on the topic matter and located the majority of folks will have exactly the same opinion along with your blog. 550054
810730 688864Good V I should certainly pronounce, impressed with your web site. I had no trouble navigating through all the tabs as well as related info ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it at all. 175637