తెలుగు బిగ్ బాస్ కు ఆదివారం ఫినాలే జరుగబోతుంది. ఆదివారం జరిగే షూటింగ్ లో ఒకొక్కరిని చొప్పున ఎలిమినేట్ చేసుకుంటూ విన్నర్ ను అనౌన్స్ చేస్తారని భావించారు. కాని అనూహ్యంగా శనివారం కొంత మేరకు షూటింగ్ జరిపారంటూ వార్తలు వస్తున్నాయి. అందులో నెం.5 గా నిలిచిన హారికను మరియు నెం.4 గా నిలిచిన అరియానాను ఎలిమినేట్ చేశారు. ఇప్పటికే వారు బయటకు వచ్చేశారు అనే వార్తలు వస్తున్నారు. ఇద్దరు ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో ప్రస్తుతం అఖిల్, సోహెల్, అభిజిత్ లు ఉన్నారు.
మిగిలిన వారిలో నేడు అభిజిత్ విన్నర్‌గా ప్రకటించబడుతున్నాడు. అలాగే రన్నర్ ఎవరు అనే ఊహాగాణాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సోహెల్ మరియు అఖిల్ లు తక్కువ శాతం ఓట్ల తేడాతో ఉన్నారు. నెం.2 గా సోహెల్ నిలిచాడనే ప్రచారం జరుగుతోంది. ఆదివారం సాయంత్రం ఎపిసోడ్ లో ఏం జరుగబోతుంది అనేది చూడాలి. శనివారం షూటింగ్ చేసిన భాగంను మొదట టెలికాస్ట్ చేసి ఆ తర్వాత లైవ్ ను మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు. విన్నర్ ను లైవ్ లో ప్రకటిస్తారని లేదు రెండు గంటల ముందు షూటింగ్ చేయబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అయితే అరియానా మరియు హారికలు ఎలిమినేట్ అయినట్లుగా క్లీయర్ సమాచారం అయితే వస్తోంది.
278852 602110Hi there. Quite cool site!! Guy .. Beautiful .. Fantastic .. I will bookmark your website and take the feeds additionallyI am glad to locate so much useful information proper here in the write-up. Thanks for sharing 689954
882763 962994You got a quite exceptional site, Glad I noticed it by way of yahoo. 493093