Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 20 డిసెంబర్ 2020

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.6:44
సూర్యాస్తమయం: సా.5:42
తిథి: షష్ఠి మ. 2:57 వరకు తదుపరి  సప్తమి
సంస్కృత వారం: భాను వాసరః
నక్షత్రం: శతభిషం రా.8:55 వరకు
యోగం: వజ్ర ఉ.1158 వరకు
కరణం: తైతుల మ.2:57 తదుపరి గరజి 3:30 వరకు.
వర్జ్యం: తె.3:నుండి ఉ.5:20 వరకు
దుర్ముహూర్తం: ఉ.11:49 నుండి మ.12:33 వరకు
రాహుకాలం: మ.12:11 నుండి మ. 1:34 వరకు
యమగండం: ఉ.8:05 నుండి ఉ.9:27 వరకు
గుళిక కాలం: ఉ.10:49 నుండి మ.12:11 వరకు.
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:06 నుండి తె.5:54 వరకు
అమృత ఘడియలు: మ. 3:33 నుండి సా.5:03 వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ. 11:51 నుండి మ.12:35 వరకు

ఈరోజు (20-12-2020) రాశి ఫలాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది .ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ముందుకు సాగుతాయి ఉద్యోగాలలో అభివృద్ధి కలుగుతుంది.

వృషభం: బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మిక అభివృద్ధి కలుగుతుంది. పెద్దలతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అధికారులతో చర్చలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు.

మిథునం: ఇతరులతో అనుకోని వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. . చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది., నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు.

కర్కాటకం: ఆదాయం తగినంత కనిపించదు. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఋణ ప్రయత్నాలు కలసిరావు. . స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలు వాయిదా వేస్తారు. .వ్యాపారమున శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వృత్తి ఉద్యోగమున స్దాన చలన సూచనలు ఉన్నవి.

సింహం: ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. విందు వినోద కార్యక్రమాలకు చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ధనదాయం బాగుంటుంది.

కన్య: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి సంబంధిత వివాదాలు. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

తుల: ఒక ముఖ్య వ్యవహారంలో మిత్రులతో అనుకోని విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాసలతో కాని పనులు పూర్తికావు. బంధువులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వల్ల ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం: నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితి ఉంటుంది. స్థిరమైన ఆలోచనలు చేయలేరు. అనుకున్న వ్యవహారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

ధనస్సు: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. సన్నిహితుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. .ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

మకరం: కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. మిత్రుల నుండి అనుకోని ఒత్తిడులు ఎదురవుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత ఉండదు.

కుంభం: సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని విషయాలు ఆసక్తి కలిగిస్తాయి. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగమున హోదా పెరుగుతుంది.

మీనం: చేపట్టిన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. మిత్రులతో కలహ సూచనలు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలసి రావు. ప్రయాణాలలో అవరోధాలు ఏర్పడతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...