Switch to English

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 93 – బిగ్‌ బాస్‌ హౌస్‌ లో రాజారాణి వారి పాలన, అంతా వారి ఇష్టం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

బిగ్‌ బాస్‌ ఫైనల్‌ వారంకు ముందు వారం ఇది. ఈ వారం కూడా ఫైనల్‌ వారం అన్నంత హడావుడి కనిపిస్తుంది. హౌస్‌ లో కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఆరు మందిలో అఖిల్‌ ఇప్పటికే ఫైనల్‌ 5 కి ఛాన్స్‌ దక్కించుకుని వెళ్లి పోయాడు. ఇక మిగిలిన అభిజిత్‌, సోహెల్‌, అరియానా, హారిక మరియు మోనాల్‌ లను నేరుగా నామినేట్‌ చేయడం జరిగింది. ఈ అయిదుగురు కూడా తమ ప్రదర్శణ ద్వారా నవ్వించి మెప్పించి ఓట్లను పొందవచ్చు అంటూ రాజారాణి టాస్క్‌ ను ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్‌ లో భాగంగా ఇంటి సభ్యులు అఖిల్‌ మినహా మిగిలిన అంతా కూడా ఓట్ల కోసం ఎంటర్‌ టైన్‌ చేయాల్సి ఉంటుంది.

రాజు అయిన సభ్యుడు ఏం చెబితే అది ఇంటి సభ్యులు అంతా కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. బిగ్‌ బాస్‌ రూల్స్‌ ను సైతం బ్రేక్‌ చేసి ఇంటి సభ్యులతో ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను రాజా స్తానంలో ఉన్న వారు చేయవచ్చు. సమయానుసారంగా రాజు మారి పోతూ ఉంటాడు. మొదటగా రాజా అవకాశం సోహెల్ కు దక్కింది. సోహెల్‌ కు మంత్రిగా అఖిల్‌ వ్యవహరించాడు. రాజు లేదా రాణి అయిన ప్రతి ఒక్కరికి కూడా అఖిల్‌ మంత్రిగా ఉంటాడు. మొదట సోహెల్‌ రాజుగా ఉన్న సమయంలో అరియానాతో ఒక ఆట ఆడుకున్నాడు. ఆమెతో గిన్నెలు కడిగించడంతో పాటు ఊడిపించాడు. టమాట కొట్టించాడు ఇంకా అబ్బాయి వేశం వేయించాడు. ఆ తర్వాత అభిజిత్‌ కు అవకాశం వచ్చింది.

ఆ సమయంలో డాన్స్‌ లు చేయించాడు.. ఆటలు ఆడించాడు కాస్త సందడి చేయించాడు. ఇక హారిక వంతు వచ్చినప్పుడు కాస్త సీరియస్‌ టర్న్‌ తీసుకుంది. ఆమెకు అఖిల్‌ ఎక్కువ సపోర్ట్‌ చేయడంతో పాటు ఎక్కువగా సలహాలు సూచనలు ఇస్తున్నాడు అంటూ సోహెల్‌ అరిచాడు. తన రెండు షూ లేస్‌ ను కట్టుకుని డాన్స్‌ చేయాల్సిందిగా హారిక ఆదేశించింది. దాంతో కోపంతో సోహెల్‌ మొదట నో చెప్పినా ఆ తర్వాత చేశాడు. అభిజిత్‌ తనను అవమానించాడు అంటూ డ్రస్‌ ను స్విమ్మింగ్‌ పూల్‌ లో వేసింది. మొత్తానికి తాజా ఎపిసోడ్‌ లో రాజురాణిగా వ్యవహరించిన సోహెల్‌, అభిజిత్‌, హారికలు సందడి చేసే ప్రయత్నం చేశారు. తదుపరి ఎపిసోడ్‌ లో అరియానా మరియు మోనాల్‌ లు రాణులుగా మారబోతున్నారు. ఆ సమయంలో ఎంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందో చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...