ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పూర్తిగా కోలుకున్న ఇండస్ట్రీ ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీనే. గడిచిన మూడు నెలల్లో దాదాపు 66 సినిమాలు విడుదలయ్యాయి. అలాగే హిట్ శాతం కూడా బాగానే ఉంది. క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఏప్రిల్ టాలీవుడ్ కు అత్యంత కీలకమైన నెల. ఎందుకంటే దాదాపు రూ. 270 కోట్ల బిజినెస్ ఈ ఒక్క నెలలోనే జరగనుంది.
పేరున్న 7 సినిమాలు ఈ నెలలో విడుదల కానున్నాయి. వాటిలో ఒక్క వకీల్ సాబ్ మాత్రమే రూ. 150 కోట్ల బిజినెస్ చేసింది. ఇక వైల్డ్ డాగ్ 30 కోట్లు, సుల్తాన్ 10 కోట్లు, లవ్ స్టోరీ 35 కోట్లు, టక్ జగదీష్ 35 కోట్లు, తైలవి 5 కోట్లు, విరాటపర్వం 20 కోట్లు ఇలా మొత్తం ఈ ఒక్క నెలలో భారీ రేంజ్ బిజినెస్ అవుతుంది. మరి వీటిలో ఎన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తాయి అన్నది చూడాలి.
439460 897005I think this really is best for you: Soccer, Football, Highlight, Live Streaming 880475
894420 59055Keep up the fantastic piece of work, I read few posts on this internet website and I feel that your web weblog is truly interesting and contains lots of superb info. 635304
489277 659744Excellent publish from specialist also it will probably be a amazing know how to me and thanks quite considerably for posting this useful data with us all. 897010
451782 678190hi there, your website is discount. Me thank you for do the job 48442
923949 909204Im so happy to read this. This really is the type of manual that needs to be given and not the accidental misinformation thats at the other blogs. Appreciate your sharing this greatest doc. 642720