అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కు అనుష్క సహకరించట్లేదు అన్న వార్తలకు చెక్ పెడుతూ అనుష్క ప్రమోషన్స్ కు ముందుకొచ్చింది. జూమ్ యాప్ ద్వారా మీడియాతో ఈ సినిమా ప్రమోషన్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. రకరకాల ప్రశ్నల మధ్య అనుష్క పెళ్ళికి సంబంధించిన ప్రశ్న కూడా వచ్చింది. “మీ పెళ్ళెప్పుడు” అని అనుష్కను ప్రశ్నించగా డైరెక్ట్ గానే నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని లేదు అని బదులిచ్చింది అనుష్క. నిజానికి అనుష్క ఈ విధంగా పెళ్లి గురించి అడిగినప్పుడు సమాధానం దాటవేయడం ఇదే మొదటి సారి కాదు.
ఇప్పటికే అనుష్క పెళ్ళికి సంబంధించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. అయితే వేటికీ సమాధానం ఇవ్వడానికి అనుష్క సిద్ధంగా లేదు. అన్నిటికీ మౌనమే ఆయుధంగా అనుష్క ప్రవర్తించింది కానీ ఆ రూమర్స్ కు చెక్ పెడదామని ఎప్పుడూ అనుకోలేదు.
ఇక సినిమాల పరంగా కూడా అనుష్క చాలా సెలెక్టివ్ గా చేస్తున్న విషయం తెల్సిందే. రెండేళ్ల తర్వాత అనుష్క నటించిన చిత్రం విడుదలవుతోంది.
177019 467941I genuinely treasure your piece of work, Wonderful post. 803004
935645 39115An intriguing discussion is price comment. I feel that you must write extra on this subject, it may not be a taboo subject but typically individuals are not enough to talk on such topics. To the next. Cheers 642519