దేశంలో కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో లాక్ డౌన్ సిరీస్ తరువాత ఇప్పుడు అన్ లాక్ సిరీస్ చూస్తున్నాం. అన్ లాక్ 1 జూన్ 30తో ముగియడంతో ఇప్పుడిక అన్ లాక్ 2 మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో అన్ లాక్ 2ను అమలు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
జూలై 1 నుంచి 31 వరకూ అన్ లాక్ 2 అమల్లో ఉండనుంది. అన్ లాక్ 2లో మార్గదర్శకాల్ని ఇప్పటికే కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ అన్ లాక్ సిరీస్ లో రెండో అంకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
స్కూళ్లు, కాలేజీలు , కోచింగ్ సెంటర్లు జూలై 31 వరకూ మూసివేత
సినిమాహాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు, బార్లు, సమావేశమందిరాలు మూసివేత
సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేడుకలపై నిషేధం కొనసాగింపు
దేశీయ, అంతర్జాతీయ విమానాలు, రైళ్లు పరిస్థితిని బట్టి పెంచే అవకాశం
444909 38064Hey there! Amazing stuff, please do tell us when you post once more something comparable! 836569
335418 365061Hi there! I could have sworn Ive been to this website before but after reading through some of the post I realized it is new to me. Anyhow, Im undoubtedly glad I discovered it and Ill be book-marking and checking back often! 245041
245808 522791Low-cost Gucci Handbags Is usually blogengine significantly much better than wp for reasons unknown? Need to be which is turning out to be popluar today. 447893