Switch to English

న్యాయస్థానాలపై వైసీపీ అక్కసు చల్లారేదెప్పుడు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి.. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్ళని దోషులుగా న్యాయస్థానం నిర్ధారించలేదు. అలాగని నిర్దోషులుగానూ తేల్చలేదు. న్యాయస్థానం ఇచ్చిన బెయిల్‌ నేపథ్యంలోనే ఈ ఇద్దరూ జైల్లో కాకుండా, జన సామాన్యంలో వున్నారు. ఆ విషయాన్ని వైసీపీ నేతలు మర్చిపోతే ఎలా.? కరోనా నేపథ్యంలో పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడాన్ని న్యాయస్థానం ఇటీవల అభివర్ణించింది.

పలు కేసుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా న్యాయస్థానాల్లో తీర్పులొస్తున్నాయి. కొన్ని కేసుల్లో చుక్కెదురవుతున్న మాట వాస్తవం. నచ్చినప్పుడేమో న్యాయస్థానాలు గొప్పవి.. నచ్చకపోతే, న్యాయస్థానాలు ప్రజలెన్నుకున్న ప్రభుత్వన్ని శాసించడమా.? అంటూ దీర్ఘాలు తీస్తుంటారు వైసీపీ నేతలు.

అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు.. ఆయనా వీలు చిక్కినప్పుడల్లా ‘పరిధి దాటి’ న్యాయస్థానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘న్యాయస్థానాలు, ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకుంటే.. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలెందుకు.?’ అని ప్రశ్నించేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం. ఇది మరీ శోచనీయం.

ఓ ప్రభుత్వ పాలనలో ఓ సామాన్యుడికి అన్యాయం జరిగితే, న్యాయస్థానాల్నే ఆశ్రయించాలి. ఓ పార్టీ, అధికారంలోకి వస్తే.. ఆ పార్టీ రంగుల్ని ప్రభుత్వ కార్యాలయాలకు వేసేస్తామంటే ఎలా.? అది ప్రజల సొమ్ము. ప్రజలు ఏ పార్టీకి అయినా ఓట్లు మాత్రమే వేస్తారు. ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీ అధికారంలోకి వస్తుంది. పరిపాలించమని మాత్రమే ఓటర్లు ‘అవకాశం’ ఇస్తారు. అంతే తప్ప, చట్టాలతో సంబంధం లేదు.. వ్యవస్థలు ఎలా నాశనమైపోయినా ఫర్లేదు.. ఎందుకంటే, మాకు ప్రజలు ఓటేశారని ఏ పార్టీ అయినా అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

దేశ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా న్యాయస్థానాలపై ప్రభుత్వంలో వున్నవారు ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. న్యాయస్థానంలో ఓ కేసు గెలవడం, వీగిపోవడం అనేది.. ‘వాదనల్ని’ బట్టి వుంటుంది. ప్రభుత్వ వాదన సమర్థనీయంగా లేనప్పుడు.. దాన్ని సరిదిద్దుకోవాలి తప్ప, తమ వైఫల్యాన్ని.. ఇలా వ్యవస్థలకు దురుద్దేశ్యాల్ని ఆపాదిస్తే ఎలా.? ఏదిఏమైనా, బాధ్యతగల పదవుల్లో వున్నవారు, వ్యవస్థలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వుంటుంది. లేకపోతే, ప్రజలకు ఆయా వ్యవస్థల మీద నమ్మకం పోతుంది.. ఆ వ్యవస్థలో తామూ వున్నామని, ప్రజలు తమనూ అసహ్యించుకుంటారని కీలక పదవుల్లో వున్నవారు గుర్తెరగాల్సిందే.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...