Switch to English

మంత్రి అంబటికి నిరసన.! స్క్రీన్ స్పేస్ దక్కినందుకు హ్యాపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

రాజకీయాలు ఎంతలా దిగజారిపోయాయో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రజా ప్రతినిథికి, అందునా మంత్రికి ప్రజల నుంచి నిరసన ఎదురయ్యింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనీ, సంక్షేమ పథకాలంటూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారనీ, రోడ్లు కూడా వెయ్యడంలేదనీ.. అబ్బో ఒకటా.? రెండా.? కుప్పలు తెప్పలుగా జనం నుంచి సమస్యల చిట్టా తెరపైకొస్తోంది.. అధికార పార్టీ మీద జనం దుమ్మెత్తిపోస్తున్నారు.

చాలా చోట్ల వైసీపీ ప్రజా ప్రతినిథులకు మహిళలు చీపుళ్ళతో ఎదురెళుతున్నారు.. కొట్టడంలేదుగానీ, ఆ స్థాయిలో ‘సన్మానం’ చేసి పంపిస్తున్నారు. ‘ఏం ఖర్మరా బాబూ.? ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో తిరుగుతారు.. పరదాలు కట్టించుకుని మరీ పర్యటనలు చేస్తారు.. ఐడీ కార్డులిచ్చి తమకు ఇబ్బంది లేదనుకున్నప్పుడే జనంతో మాట్లాడతారు.. మమ్మల్ని మాత్రం జనం ముందర బలి చేస్తున్నారు..’ అన్న భావన ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటున్న చాలామంది వైసీపీ ప్రజా ప్రతినిథుల్లో వ్యక్తమవుతోంది.

అయినాగానీ, ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొని తీరాల్సిందేనంటూ అధినేత వైఎస్ జగన్ హుకూం జారీ చేసిన దరిమిలా, వైసీపీ ప్రజా ప్రతినిథులు.. జనాలతో చీవాట్లు తినక తప్పడంలేదు. తాజాగా మంత్రి అంబటి రాంబాబుకీ సొంత నియోజకవర్గంలో చుక్కెదురయ్యింది.

మహిళలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, మహిళలు నిలదీస్తుంటే తట్టుకోలేక.. చల్లగా అక్కడి నుంచి జారుకున్నారు మంత్రి అంబటి రాంబాబు. ఈ వ్యవహారంపై సహజంగానే సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, వెబ్ మీడియాలో కథనాలు వస్తాయి, వచ్చాయి కూడా.

అత్త తిట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు.. అన్న చందాన, మహిళలు చేసిన సత్కారానికి కాదు, మీడియా ఆ విషయాన్ని కవర్ చేసినందుకు మంత్రి అంబటి రాంబాబుకి కోసమొచ్చింది. ఆ కోపంలోనే సెటైర్లు వేసేశారు. నిలదీసినోళ్ళు టీడీపీ, జనసేన బ్యాచ్.. అని తేల్చేశారు అంబటి. అయినాగానీ, ‘టీడీపీ అనుకూల మీడియాలో స్క్రీన్ స్పేస్ దక్కినందుకు థ్యాంక్స్..’ అనేశారు మంత్రిగారు.

మరీ, వైసీపీ నాయకులు ఇలా తయారయ్యారేంటి.? అంటూ నెటిజనం కామెంట్లు వేయడం సహజమే. ఇప్పటికన్నా, గతంలో ‘సుకన్య వ్యవహారంలో దక్కిన మీడియా స్క్రీన్ స్పేస్’ ఎక్కువ కదా.? అంటూ ఆ నెటిజనమే అంబటి రాంబాబుని ట్యాగ్ చేస్తూ సెటైర్లు వేస్తుండడం గమనార్హం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...