Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనను ఆవిష్కృతం చేసిన ‘స్వయంకృషి’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,478FansLike
57,764FollowersFollow

చిరంజీవికి వచ్చిన మాస్ ఇమేజ్ తో నెంబర్ వన్ హీరోగా.. మెగాస్టార్ గా తెలుగు సినిమాను ఏలేశారు. డ్యాన్స్, ఫైట్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సమయంలో నట విశ్వరూపాన్ని చూపే సినిమా చేశారు. అదే ‘స్వయంకృషి’. నిజజీవితంలో ఎలా కష్టపడి, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తారాపథంలో నిలిచారో స్వయంకృషిలో ఆ ప్రస్థానాన్నే చూపారు. సుప్రీంహీరోగా వెలిగిపోతున్న చిరంజీవి చెప్పులు కుట్టే పాత్రలో నటించడం ఓ సంచలనం. కథపై ఉన్న నమ్మకం.. తనలోని నటనను ఆవిష్కృతం చేయాలనే తపనతో చిరంజీవి చేసిన ఈ ప్రయత్నం ఆయన కెరీర్లో ప్రత్యేకంగా నిలిపింది.

పాత్రలో ఒదిగిపోయిన చిరంజీవి..

అప్పటివరకూ తనదైన వేగంతో బ్రేక్ డ్యాన్సులు, ఫైట్లు చేసిన చిరంజీవిని.. చెప్పులు కుడుతూ జీవితంలో ఎదగాలనే లక్ష్యంతో ఉన్న సాంబయ్య పాత్రలో చూసి ప్రేక్షకాభిమానులు ఫిదా అయిపోయారు. తనను కాకుండా సాంబయ్య మాత్రమే కనిపించేలా చిరంజీవి జీవించిన విధానమే కారణం. విజయశాంతి సినిమాకు మరో ప్రాణం. చిరంజీవి మేనల్లుడి కోసం తాను త్యాగం చేసే గంగ పాత్రలో ఒదిగిపోయారు. సినిమాకు రమేశ్ నాయడు అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచేస్తుంది. స్వాతిముత్యం తరహాలో నటనకు అవకాశం ఉన్న పాత్ర చేయాలని ఉందని చిరంజీవి ఓ సందర్భంలో అన్నమాటను గుర్తు పెట్టుకుని చిరంజీవికి ఈ కథ వినిపించారు దర్శకులు కె.విశ్వనాధ్.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనను ఆవిష్కృతం చేసిన ‘స్వయంకృషి’

ఉత్తమ నటుడిగా..

చిరంజీవి నటన, కె.విశ్వనాధ్ దర్శకత్వ ప్రతిభ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి. 1986 సెప్టెంబర్ 3న విడుదలైన స్వయంకృషి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. 26 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. సినిమాలో చిరంజీవి నటనకు తొలిసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు వచ్చింది. విజయశాంతికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు దక్కింది. స్వయంకృషిని రష్యన్ భాషలోకి డబ్ చేశారు. మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. వీటితోపాటు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఆసియా ఫసిఫిక్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శితమైందీ సినిమా. పూర్ణోదయా క్రియేషన్స్ బ్యానర్ పై ఏడిద నాగేశ్వర రావు ఈ సినిమా నిర్మించారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

రాజకీయం

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

ఎక్కువ చదివినవి

Ram Charan: రామ్ చరణ్ గొప్పదనం అదే.. అందుకే గౌరవ డాక్టరేట్..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరో అరుదైన ఘనతను గౌరవాన్ని దక్కించుకున్నారు. చెన్నైలోని వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు రామ్ చరణ్. కళా రంగానికి...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలూ అందిస్తున్నారు....

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

సుజనా చౌదరికి లైన్ క్లియర్ చేసిన పోతిన మహేష్.!

విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు దేశం పార్టీకి...