Switch to English

Allu Arjun birthday special: బన్నీ కెరీర్ లో కీలక మలుపు.. ‘స్టయిలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

Allu Arjun: స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్ మొదటి పదేళ్లు చలాకీ పాత్రలు.. పక్కింటి కుర్రాడి పాత్రలతోనే కొనసాగింది. నటన, డ్యాన్స్, స్టయిల్ పై ప్రత్యేక దృష్టి సారించి తనని తాను నిరూపించుకున్నాడు. ఈక్రమంలో యువతతోపాటు మెగా ఫ్యామిలీ నుంచి మరో స్టార్ వచ్చాడనే అభిప్రాయానికి అందరూ వచ్చేలా తనని తాను మలచుకున్నాడు. మొదటి సినిమానే దర్శకేంద్రుడితో అటుపై పూరి జగన్నాధ్, వి.వి.వినాయక్, సుకుమార్, కరుణాకరణ్, క్రిష్ వంటి దర్శకుల సినిమాల్లో నటించి కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా మలచుకున్నాడు. దీంతో ప్రేమకథలు.. మాస్.. కంటెంట్ ఉన్న కథలైనా తానెంతగా రాణించగలనో నిరూపించుకుని టాలీవుడ్ స్టార్ హీరోగా మారిపోయాడు.

కీలకమైన పాత్రలు..

బన్నీ కెరీర్ కు జులాయి పర్ఫెక్ట్ టర్న్ గా చెప్పాలి. పక్కింటి కుర్రాడి పాత్రే అయినా.. యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమాలో తన సత్తా చాటాడు. రేసుగుర్రంలో మాస్ ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. ఇద్దరమ్మాయిలతో.. సినిమాలో లవర్ బాయ్ గానూ ఎంతో స్టయిలిష్ లుక్స్ తో అలరించాడు. బద్రీనాధ్ లో వారియర్ గానూ మెప్పించాడు. ఈక్రమంలోనే సన్నాఫ్ సత్యమూర్తి.. ఎవడు.. బన్నీ క్రేజ్ పెంచాయి. వీటితోపాటు రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డిగా పాత్రలో బన్నీ పరకాయ ప్రవేశమే చేసి ఔరా అనిపించాడు. తెలంగాణ యాసలో పలికిన డైలాగులు.. పలికించిన హావభావాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమాలో చేసిన ప్రత్యేక పాత్రకి బన్నీ రెమ్యునరేషన్ తీసుకోకపోవడం గమనార్హం.

జాతీయ స్థాయిలో..

బన్నీని పూర్తి మాస్, యాక్షన్ హీరోగా మార్చిన సినిమా బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమాను చెప్పాలి. హై ఎండ్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్లో బన్నీ స్టార్ హీరోగా కొత్త టర్న్ తీసుకున్నాడు. అప్పటి నుంచి బన్నీ చేసిన సినిమాలు మరొక మరో టర్న్ తీసుకున్నాయి. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో సైనికుడిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. వీటి తర్వాత బన్నీ కెరీర్ ను పాన్ ఇండియా స్థాయిలో నిలిపిన సినిమాలు అల వైకుంఠపురములో.. పుష్ప సినిమాలు. ఈ సినిమాలకు జాతీయ అవార్డులు.. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్.. ఐకాన్ స్టార్ ఇమేజ్ తో ఇప్పుడు బన్నీ రేంజ్ నెక్స్ట్ లెవల్. ఒక్కో సినిమాతో తనని తాను మలచుకున్న తీరు ఇది.

21 COMMENTS

  1. Unquestionably imagine that which you said. Your favourite justification seemed
    to be at the web the easiest factor to be mindful of.
    I say to you, I definitely get irked whilst other folks
    consider concerns that they just do not recognise about.
    You controlled to hit the nail upon the highest and defined out the entire thing without having side-effects , folks can take a signal.
    Will likely be back to get more. Thanks

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...