Switch to English

బిగ్‌ ట్విస్ట్‌: అలీ రెజా రీ-ఎంట్రీ ఆమె కోసమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,437FansLike
57,764FollowersFollow

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో మూడో సీజన్‌లో రోజుకో కొత్త ట్విస్ట్‌ చోటు చేసుకుంటోంది. ఇవి కొత్త ట్విస్ట్‌లు కావు, చెత్త ట్విస్ట్‌లని చెప్పడం తప్పు కాకపోవచ్చు. ఎందుకంటే, ఆ ట్విస్ట్‌లు అంత దారుణంగా వుంటున్నాయి. భార్యాభర్తలైన వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు.. ఎప్పుడు ఎందుకు తిట్టుకుంటారో తెలియని పరిస్థితి. హౌస్‌లో జరిగే గొడవలు, కలయికలు.. అన్నీ బిగ్‌ స్క్రిప్ట్‌ ప్రకారమే తప్ప, వారి ప్రయాణంలో తలెత్తుతున్న పొరపాట్ల కారణంగా కాదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

ఎవరూ ఊహించని విధంగా అలీ రెజా కొన్నాళ్ళపాటు నామినేట్‌ అవకుండా వుండిపోయాడు.. చివరికి నామినేట్‌ అవుతూనే ఎలిమినేట్‌ అయిపోయాడు. మళ్ళీ, ఎలాంటి ఓటింగ్‌ లేకుండానే హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చేశాడు. వచ్చాక, తన సొంత గేమ్‌ హౌస్‌లో ఆడుతున్నాడా.? అంటే అదీ లేదు. మరీ కక్కుర్తిగా, వేరే కంటెస్టెంట్‌ కోసం ఆడేస్తున్నాడు. ఆ వేరే కంటెస్టెంట్‌ ఎవరో కాదు, శివజ్యోతి. ఆమెని ‘సిస్టర్‌..’ అని పిలుస్తుంటాడు కదా, బహుశా ఆ కారణంగానే కావొచ్చు, తన గేమ్‌ పక్కన పడేసి, శివజ్యోతి గెలుపు కోసం ఆడుతున్నాడు అలీ రెజా.

ఈ నేపథ్యంలో హౌస్‌లో కంటెస్టెంట్స్‌ అంతా ఎదురు తిరిగారు. ‘టైటిల్‌ కోసం ఆడటంలేదా.? అయితే, టైటిల్‌ ఆమెకి వదిలెయ్‌..’ అని శ్రీముఖి ప్రశ్నిస్తే, ‘ఆ.. ఇచ్చేస్తా.. నీకెందుకు.?’ అంటూ శ్రీముఖి మీదకి ఆగ్రహంతో దూసుకెళ్ళాడు. కానీ, అలీ రెజా ఓవరాక్షన్‌కి బిగ్‌బాస్‌ తగిన శిక్షే విధించాడు. అలీతోపాటు, శివజ్యోతిని కూడా టాస్క్‌ నుంచి డిస్‌క్వాలిఫై చేసెయ్యడం గమనార్హం.

డిస్‌క్వాలిఫై చేయడం కాదు.. ఇద్దరూ కూడబలుక్కునే ఆ పని చేసినట్లు బిగ్‌బాస్‌ నిర్ధారించాడు కాబట్టి, డైరెక్ట్‌గానే ఇద్దర్నీ ఎలిమినేట్‌ చేసేసి వుండాల్సింది. కానీ, ఆ మాత్రం గలాటా కోసమే అలీ రెజాని తీసుకొచ్చిన బిగ్‌బాస్‌.. బిగ్‌హౌస్‌లో చెత్త ఆటలు ఆడిస్తూ, జనాన్ని ఫూల్స్‌గా చూస్తున్నారన్నది బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌ అభిప్రాయం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

రాజకీయం

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...