Switch to English

దరిద్రానికి సలాం కొట్టిన.. జనసేనానీ ఏంటీ భాష.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

‘ద’రిద్రానికి ‘స’లాం కొట్టిన ‘రా’ష్ట్రంలో ‘దసరా’ ఉత్సవాలు.. అంటూ ఓ రావణుడి ఫొటో వేసి, ‘సూర్య చంద్రులే ఇంటి దీపాలు.. విసన కర్రలే ఏసీ, పంఖాలు..’ అంటూ వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసింది జనసేన శతఘ్ని టీమ్‌. ఇదిప్పుడు వివాదాస్పదమవుతోంది. ఇటీవలే జనసేనకి సంబంధించి 400 వరకూ సోషల్‌ మీడియా అక్కౌంట్లు సస్పెండ్‌ అయిన విషయం విదితమే. అందులో జనసేన శతఘ్ని కూడా వుంది. అయితే, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు.. జసేన కార్యకర్తల డిమాండ్‌తో మళ్ళీ జనసేన ట్విట్టర్‌ అక్కౌంట్స్‌ యాక్టివేషన్‌లోకి వచ్చాయి.

ఈ క్రమంలో జనసేన శతఘ్ని టీమ్‌ ఒకింత అత్యుత్సాహం ప్రదర్శిస్తోందే అనుకోవాలి. లేకపోతే, రాష్ట్ర ప్రజల్ని అవమానపర్చేలా ఇలాంటి ప్రచారాలకు తెరలేపడమేంటి.? గత ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తితో రగిలిపోయిన ప్రజలు, ఇంకో ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. కొత్త ప్రభుత్వం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తోందా.? లేదా.? అన్నది ముందు ముందు తెలుస్తుంది. అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు. స్థానిక ఎన్నికలున్నాయి.. ఇంకా నాలుగేళ్ళ ఎనిమిది నెలల సమయమూ వుంది.

ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించడం విపక్షాల బాధ్యతే. కానీ, ‘దరిద్రానికి సలాం కొట్టిన రాష్ట్రంలో దసరా ఉత్సవాలు..’ అంటూ జనసేన వెటకారం చేయడం ఏమాత్రం సబబు కాదు. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య వున్న మాట వాస్తవం. ఆ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి చాలా మార్గాలున్నాయి. ధర్నాలు చేయొచ్చు.. ఇంకా చాలా చాలా చేయొచ్చు. అవన్నీ పక్కన పడేసి, రాష్ట్రంలో ప్రజల్ని అవమానించేలా వ్యవహరించడం ముమ్మాటికీ దుర్మార్గమే.

జనసేన.. సరికొత్త రాజకీయాలు చేస్తుందని చెప్పే పవన్‌ కళ్యాణ్‌, తొలుత తమ సోషల్‌ మీడియా విభాగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడాల్సి వుంది. ప్రజల్ని అవమానించి, ఆ ప్రజల కోసం రాజకీయాలు చేస్తామంటే, ప్రజలు మన్నించే పరిస్థితి వుండదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...