Switch to English

అఖండ ట్రైలర్ రోర్ అప్డేట్ వచ్చేసింది!!

నందమూరి బాలకృష్ణ నుండి వస్తోన్న పవర్ఫుల్ ఎంటర్టైనర్ అఖండ. ఈ సినిమా షూటింగ్ పూర్తై డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. రీసెంట్ గా అఖండ ఫస్ట్ సింగిల్ భం భం అఖండ విడుదల చేయగా టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు అఖండ ట్రైలర్ విడుదల కానుంది.

అఖండ ట్రైలర్ ను రేపు అంటే నవంబర్ 14న రాత్రి 7 గంటల 9 నిమిషాలకు విడుదల చేయనున్నారు. అఖండ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. బోయపాటి – బాలయ్య కాంబినేషన్ లో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో అఖండ కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుందని భావిస్తున్నారు.

ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. అఖండ విడుదల తేదీపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఎఫ్3లో.. ఎఫ్2కి మించి ట్రిపుల్ డోస్ వినోదం గ్యారంటీ: విక్టరీ...

ఎఫ్3లో.. ‘ఎఫ్2’కి మించి ట్రిపుల్ డోస్ వినోదం ‘ఎఫ్3’లో వుంటుంది. ప్రేక్షకుల అంచనాలు ఏమాత్రం మిస్ కావు’ అని విక్టరీ వెంకటేష్ అన్నారు. మే27న ప్రపంచవ్యాప్తంగా సినిమా...

అంటే సుందరానికి రంగో రంగ: ఆసక్తికరమైన సాంగ్

న్యాచురల్ స్టార్ నాని పలు సీరియస్ సినిమాల తర్వాత చేస్తోన్న పూర్తిస్థాయి ఎంటర్టైనింగ్ చిత్రం అంటే సుందరానికి. జూన్ 10న ఈ చిత్రం విడుదల కానుంది....

థాంక్యూ టీజర్ విడుదల తేదీ అనౌన్స్మెంట్

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ సినిమా థాంక్యూ. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్టెనా కానీ ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్...

ఎన్టీఆర్ హీరోయిన్ పై ఇంకా క్లారిటీ లేదా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సాధించిన అద్భుతమైన విజయాన్ని ఆస్వాదించి ఇప్పుడు తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని...

బిగ్ బాస్ తెలుగు టైటిల్ గెలిచిన మొదటి మహిళ – బిందు...

బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ నిన్నటితో పూర్తయింది. మొత్తం ఏడుగురు ఫైనలిస్ట్ లలో చివరికి అఖిల్, బిందు మాధవి మధ్య...

రాజకీయం

అమలాపురం అష్టదిగ్బంధం.. డీఐజీ, నలుగురు ఎస్పీలు, అదనపు బలగాలతో..

కోనసీమ జిల్లా పేరు మార్పుపై మంగళవారం జరిగిన హింసాకాండ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పట్టణాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. అమలాపురంలోకి బస్సులు రాకుండా అన్ని మార్గాలూ మూసేశారు....

ఫ్లాపొస్తే అల్లు అర్జున్‌కి ఆ మెగా అభిమానులే దిక్కు.!

ఏ మెగాస్టార్ చిరంజీవి అండతో సినీ నటుడిగా కెరీర్ మొదలు పెట్టాడో, ఆ మెగాస్టార్ చిరంజీవిని తన అభిమానులు అవమానిస్తోంటే, అల్లు అర్జున్ ఎందుకు ఉపేక్షిస్తునట్లు.? అల్లు అర్జున్‌కి అసలంటూ స్టైలిష్ స్టార్...

‘అమలాపురం ఘటన పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే..’ ప్రతిపక్ష పార్టీల స్పందన

ప్రశాంతంగా ఉండే కోనసీమలో హింసాత్మక ఘటనలు జరగడం దురదృష్టకరమని.. ప్రజలు సంయమనం పాటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ప్రకటనలో కోరారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమని అన్నారు. ఘటనను...

పచ్చని రాష్ట్రంలో చిచ్చు: ‘కడుపు మంట’ చల్లారిందా.?

దేశంలో ఎక్కడా ఏ జిల్లాకీ అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ రాలేదు. కేవలం, ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమ ప్రాంతానికి మాత్రమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ వచ్చిందట.! ఎంత వింత ఇది.?...

తూర్పుగోదారి జిల్లాలో ‘అగ్గి’.! అప్పుడూ, ఇప్పుడూ అదే రాజకీయం.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చాలా చాలా ప్రత్యేకమైనది. ప్రకృతి అందాలకు నెలవు. గౌరవ మర్యాదలకు కేరాఫ్ అడ్రస్. ప్రశాంతమైన జిల్లా.. రాజకీయ చైతన్యం ఎక్కువ. వ్యాపార కార్యకలాపాలకూ కేరాఫ్ అడ్రస్. అలాంటి ఉమ్మడి...

ఎక్కువ చదివినవి

బిగ్ బాస్ తెలుగు టైటిల్ గెలిచిన మొదటి మహిళ – బిందు మాధవి

బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ నిన్నటితో పూర్తయింది. మొత్తం ఏడుగురు ఫైనలిస్ట్ లలో చివరికి అఖిల్, బిందు మాధవి మధ్య టైటిల్ పోరు జరగ్గా అందులో బిందు...

జూ కీపర్ వేలు కొరికేసిన సింహం.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో

జమైకాలోని ఓ జూలో సింహంతో జూకీపర్ చూపిన అత్యుత్సాహం తన చేతి వేలిని పోగొట్టుకునేలే చేసింది. దిగ్భ్రాంతి కలిగించిన ఈ ఘటనలో జూ కీపర్ వేలిని సింహం కొరికేయడంతో అతను తీవ్రంగా ప్రతిఘటించాడు....

బర్త్ డే స్పెషల్: తెలుగు సినిమా అణుబాంబు.. జూ..ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అనే పేరు ఆయన అభిమానులకు పూనకాలు తెప్పిస్తే.. తెలుగు సినీ పరిశ్రమకు కూడా జోష్ వస్తుంది. సినిమాల్లో రెండు దశాబ్దాలకు పైగా పూర్తి చేసుకున్న ఆయన ప్రయాణంలో హిట్లు,...

రాజ్యసభకు వెళ్ళే అర్హత, దళితులకి, మైనార్టీలకీ లేదా.?

‘నాలుగు రాజ్య సభ సీట్లలో రెండిటిని మేం బీసీలకు ఇచ్చాం. యాభై శాతం కోటా బీసీల విషయంలో అమలు చేస్తున్న పార్టీ వైసీపీ మాత్రమే..’ అని వైసీపీ ఘనంగా చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే....

కోవిడ్ సంక్షోభాన్ని ధీటుగా ఎదుర్కొన్నాం మరణాల రేటూ తక్కువే: సీఎం జగన్

కోవిడ్ సంక్షోభాన్ని ఏపీ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందని.. ఇందుకు గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ఎంతో దోహదపడ్డాయని సీఎం జగన్ అన్నారు. దావోస్‌ లో వైద్యారోగ్య వ్యవస్థలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీకి...