Switch to English

అఖండ: బాక్స్ ఆఫీస్ వద్ద గర్జించిన బాలయ్య

ఒక మాస్ సినిమా కలిగించే ఊపు వేరు. బాక్స్ ఆఫీస్ వద్ద జాతర చేయడానికి వచ్చిన అఖండ పేరుకి తగ్గ రీతిలో అఖండమైన ఓపెనింగ్ ను తీసుకొచ్చింది. మొదటి రోజు దాదాపుగా అన్ని చోట్లా అఖండకు హౌజ్ ఫుల్స్ పడ్డాయి. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ మ్యాజిక్ చేసింది.

రివ్యూల పరంగా పాజిటివ్ గానే ఉంది. రొటీన్ స్టోరీతో మాస్ ప్రేక్షకులను మెప్పించే అంశాలతో బోయపాటి ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య అఖండ అద్భుతమైన ఓపెనింగ్ తీసుకొచ్చింది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15 కోట్ల షేర్ ను సాధించడం విశేషం.

బాలయ్య కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్ రికార్డ్ ఇది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్ట్రా షోస్ కు అనుమతి లేకపోవడం, టికెట్ రేట్లను తగ్గించడం వంటివి ఈ చిత్రానికి వ్యతిరేకంగా పనిచేసాయి. లేదంటే అఖండ మరింత భారీ ఓపెనింగ్ సాధించేదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

జిల్లాల రగడ: ఇది బులుగు వ్యూహం కాదు కదా.?

వైఎస్ జగన్ సర్కారు రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటు దిశగా ముందడుగు వేసిన విషయం విదితమే. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. మరోపక్క, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని...

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

కొత్త జిల్లాల వ్యవహారం ఒక డ్రామా : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకు వచ్చారంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించాడు....

ఎక్కువ చదివినవి

భీమ్లా నాయక్ మాట మీద నిలబడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాలు మినహా మొత్తం పూర్తయింది. నిజానికి సంక్రాంతికే రావాల్సిన భీమ్లా నాయక్,...

నెట్ ఫ్లిక్స్ లో అదరగొడుతోన్న శ్యామ్ సింగ రాయ్

థియేట్రికల్ రికార్డ్స్ తో పాటు ఇకపై డిజిటల్ రికార్డ్స్ గురించి మాట్లాడుకోవడం కూడా సాధారణం అయిపొతుందెమో. న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం 2021 చివరి హిట్ గా...

మాజీ సీఎం యడ్డీ మనవరాలి ఆత్మహత్య

కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప మనవరాలు సౌందర్య నీరజ్ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు లో ఆమె నివాసం ఉంటున్న ఒక అపార్ట్‌ మెంట్‌ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది....

ఇలాంటి విలీనం కోరుకోలేదు.. అందుకే ఉద్యమానికి మద్దతు: ఆర్టీసీ కార్మిక సంఘాలు

పీఆర్సీ సాధన సమితికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఉద్యమంలో అన్ని రకాల ఆందోళనలకు ఆర్టీసీ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తారని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో...

జస్ట్ ఆస్కింగ్: ఒక జిల్లాకి ఒక కేంద్రమే ఎందుకు.?

అదేంటో, అధికార వైసీపీ పరిపాలన పరంగా ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా అలజడి రేగుతుంటుంది. సరే, విపక్షాలు అన్నీ రాజకీయ కోణంలోనే చూస్తూ, వివాదాలు రాజేస్తున్నాయా.? అన్నది వేరే చర్చ....