నందమూరి బాలకృష్ణ నుండి వస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ. తనకు ముందుగా రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. షూటింగ్ ను పూర్తి చేసుకున్న అఖండ డిసెంబర్ 2కి వస్తోందని అధికారికంగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం అఖండ సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుంది. యూ/ఏతో సెన్సార్ అధికారులు చిత్రాన్ని క్లియర్ చేసారు.
ఇక అఖండ రన్ టైమ్ 2 గంటల 47 నిమిషాలకు ఫిక్స్ అయింది. ఇప్పుడున్న కమర్షియల్ ఎంటర్టైనర్ లకు ఈ రన్ టైమ్ ఎక్కువనే చెప్పాలి. అయితే బోయపాటి మాత్రం కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. ముఖ్యంగా అఖండలో బాలయ్య పోషించిన అఘోరా పాత్ర, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్ గా ఉంటుందని నమ్ముతున్నాడు.
ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు.
715312 431600I also recommend HubPages itself, and Squidoo, which is comparable. 294240
557279 635650You produced some decent points there. I looked on the internet for that issue and located most individuals goes along with along along with your internet internet site. 164815
140716 353725you might have a amazing weblog here! would you wish to make some invite posts on my weblog? 464569