తమిళనాడు సీఎం స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని ఆశ్చర్యంకు గురి చేస్తున్నాయి. ఆయన పదే పదే ఈమద్య కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన మీడియాలో నిలిచారు. నిన్న జరిగిన నీట్ పరీక్షలో ఫెయిల్ అవుతాను అనే భయంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంబీబీఎస్ కు అర్హత పరీక్ష అయిన నీట్ ను జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. ఆ పరీక్ష నుండి మినహాయింపు కావాలంటూ చాలా కాలంగా తమిళనాడు విద్యార్థలు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే రెండు సార్లు నీట్ రాసి ఫెయిల్ అయ్యి మూడవ సారి కూడా నిరాశ పడటంతో ఆ విద్యార్థి ఫ్యాన్ కు ఉరి వేసుకుని మృతి చెందాడు. దాంతో స్టాలిన్ స్పందించాడు. రాష్ట్రంలో శాశ్వతంగా నీట్ కు మినహాయింపు ఇచ్చేలా అతి త్వరలోనే బిల్లును తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించాడు. ఇక నుండి కేంద్రం నిర్వహించే నీట్ కు తమిళనాడుకు సంబంధం లేదు అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరి స్టాలిన్ ఈ నిర్ణయంను ఎంత వరకు ఆచరణ సాధ్యం అనేది చూడాలి.
697958 362382Fairly uncommon. Is likely to appreciate it for folks who incorporate community forums or anything, internet web site theme . a tones way for the client to communicate. Excellent job.. 173749
188480 300041I like this web site very a lot, Its a extremely good position to read and receive information . 717299
302362 232664Numerous thanks for sharing this fine piece. Very fascinating tips! (as always, btw) 260020
614205 31861Taylor Lautner By the way you might want to look at this cool internet site I found 367361
325976 564486hi and thanks for the actual blog post ive lately been searching regarding this specific advice on-line for sum hours these days as a result thanks 50591
739591 112899Wow! This can be one certain with the most useful blogs We have ever arrive across on this subject. In fact Wonderful. Im also an expert in this topic so I can comprehend your hard work. 628828