Switch to English

టీవీ5 ర‌వీంద్ర నాథ్ కవరింగ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ ప‌రిధిలోని 365 గ‌జాల స్థలాన్ని మార్కెట్ రేటు క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే 365గ‌జాల స్థలాన్ని అక్ర‌మంగా విక్ర‌యించినందుకు గానూ సురేష్ బాబు అనే క‌మిటీ స‌భ్యుడు ఆ సొసైటీ ప్రెసిడెంట్ రవీంద్ర నాథ్ నాయుడు మీద కేసు పెట్టారు. త‌క్కువ రేటుకు స్థలాన్ని విక్ర‌యించ‌డం ద్వారా సొసైటీకి 5 కోట్లు న‌ష్టం వాటిల్లిందంటూ కేసు ఫిర్యాదు చేయ‌డంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. అధికారంలోకి వ‌చ్చిన మూడు నెల‌ల‌కే అవినీతి కేసులో ప‌ట్టుబడ్డ ర‌వీంద్ర నాథ్ ఇదంతా త‌ప్పుడు ప్ర‌చార‌మ‌ని, మీడియా ముందుకు వ‌చ్చాడు.

అస‌లు విష‌యానికొస్తే, 3000 ప్లాట్లు ఉన్న జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో 365 గ‌జాల స్థలాన్ని ఆ సొసైటీ ప్రెసిడెంట్ త‌క్కువ రేటుకే పార్వ‌తీ దేవి అనే మ‌హిళకు విక్ర‌యించాడు. ఆ స్థ‌లం పార్వ‌తీ దేవి అనే మ‌హిళ త‌ప్ప‌, ఇంకెవరూ కొన‌ర‌ని, ఇంకెవ‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌ద‌ని, పార్వ‌తీ దేవి ఎప్పుడో 2005 లో అభ్య‌ర్థ‌న పెట్టుకుంద‌నీ, అందుకే ఇప్పుడు దాన్ని ఆమోదించామ‌ని చెప్పుకొస్తున్నారు. పైగా త‌ను చేసిన త‌ప్పును మెల్లిగా సైడ్ ట్రాక్ ప‌ట్టించ‌డానికి ఇప్పుడు గ‌వ‌ర్న‌మెంట్ మార్కెట్ రేట్లు పెంచిందంటూ క‌వ‌ర్ చేస్తున్నారు. త‌న‌పై కేసు త‌ప్పుడు ఆరోప‌ణ అన్నారు, పాత క‌మిటీ చేసిన దానితో పోలిస్తే, ఈ క‌మిటీ ఏమీ చేయ‌లేద‌న్నారు, త‌న‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినందుకు పోలీసుల‌నీ త‌ప్పు బ‌ట్టారు.

జీహెచ్ఎంసీ చేసిన ఆరోప‌ణ‌లన్నీ త‌ప్ప‌నీ, పోలీసులు స‌మాధానం చెప్ప‌కపోతే కోర్టు కు వెళ‌తామ‌ని కూడా రవీంద్ర‌నాథ్ అన్నారు. వీరంద‌రినీ త‌ప్పు బ‌డుతున్న సొసైటీ ప్రెసిడెంట్ సొసైటీకి న‌ష్టం చేకూరుస్తూ కూడా త‌మ‌ది పారద‌ర్శ‌క ప‌రిపాల‌నంటూ ఇప్ప‌టికీ డ‌ప్పు కొట్టుకుంటున్నారు. త‌ము అధికారంలోకి రాగానే సొసైటీలో ఏం జ‌రుగుతుందో ఎప్ప‌టిక‌ప్పుడు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసి, వైట్ పేపర్ త‌యారు చేస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ, వెబ్ సైట్ అయితే త‌యారు చేయించారు కానీ దానికి అప్డేట్లు మాత్రం ఉండ‌వు. ఇక ఆ వైట్ పేప‌ర్ సంగ‌తి మ‌రిచిపోయిందే కాక, అది త‌యారు చేయ‌డానికి ఇంకా టైమ్ కావాలంటూ క‌వ‌ర్ చేసుకున్నారు.

ఇదిలా ఉంటే హౌసింగ్ సొసైటీ లీగ‌ల్ క‌మిటీ హెడ్ వంకాయ‌లపాటి రాజేంద్ర ప్ర‌సాద్ అందుకుంటూ, అస‌లు త‌మ ప్యానెల్ త‌ప్పేమీ లేదంటూ, త‌ప్పుల‌న్నీ పాత ప్యానెల్ వారే చేశార‌నీ, మొన్న పార్వ‌తీ దేవి అనే మ‌హిళ‌కు 365 గ‌జాల స్థలాన్ని అక్ర‌మంగా ల్యాండ్ అమ్మింది కూడా పాత ప్యానెల్ వారేన‌ని చెప్పే రేంజ్ లో మాట్లాడారు. క్ల‌బ్ ఎల‌క్ష‌న్స్ లో ల‌బ్ధి పొందేందుకు పాత ప్యానెల్ వారు ఈ ప‌ని చేశార‌న్నారు బాగానే ఉంది., వారు చేసిన‌వ‌న్నీ త‌ప్పే అన్నారు, అంద‌రూ త‌ప్పులు చేస్తే ఈ కొత్త ప్యానెల్ వ‌చ్చాక చేసిన మంచేమిటి? సొసైటీకి చేసిన ఉప‌యోగక‌ర‌మైన ప‌నులేంటి?

అంతేకాదు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప అని కూడా వ్యాఖ్యానించారు. అస‌లు మేం ఈ సొసైటీలోకి వ‌చ్చి ఉండ‌కూడ‌దు అన్న ఉద్ధేశ్యం ఆయ‌న‌కున్న‌ప్పుడు వ‌చ్చి ఇలా మాతో ఆడుకునేదెందుకు అని సొసైటీ స‌భ్యులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...