Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 09 ఏప్రిల్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం బహుళ పక్షం

సూర్యోదయం: ఉ.5:52
సూర్యాస్తమయం: సా.6:10
తిథి: ఫాల్గుణ బహుళ త్రయోదశి రా.తె.4:34 వరకు తదుపరి చతుర్దశి
సంస్కృతవారం: ‌బృగు వాసరః (శుక్రవారం)
నక్షత్రము: పూర్వాభాధ్ర పూర్తిగా
యోగం: శుక్ల మ.2:25 వరకు
కరణం: గరజి మ.4:34 వరకు తదుపరి వనిజ
వర్జ్యం: మ.12:34నుండి మ.2:15 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:18 నుండి ఉ.9:08వరకు తదుపరి మ.12:32 నుండి మ.1:22 వరకు
రాహుకాలం: మ.10:30 నుండి మ.12:00 వరకు
యమగండం: ఉ.3:00 నుండి ఉ.4:30 వరకు
గుళిక కాలం: ఉ.7:40 నుండి ఉ.9:13 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:32 నుండి తె.5:20 వరకు
అమృతఘడియలు: రా.9:58 నుండి రా.11:42 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:53 నుండి మ.12:42 వరకు

ఈ రోజు (09-04-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. ఆప్తుల నుండి ఊహించని శుభవార్తలు అందుతాయి. ఆర్ధిక సమస్యలు నుండి బయటపడతారు. అప్రయత్నంగా పనులలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

వృషభం: నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంట బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. సేవ కార్యక్రమాలు నిర్వహించి విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మిథునం: ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు శ్రమ కలిగిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు కలసిరావు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. దైవ చింతన కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కొత్త ప్రయత్నాలు చెయ్యకపోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలలో ప్రతిష్టంభనలు.

కర్కాటకం: అనుకున్న పనులు మధ్యలో విరమిస్తారు. మిత్రుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు, ఉద్యోగమున మిశ్రమ ఫలితాలుంటాయి.

సింహం: అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు అనుకూల ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగస్థుల పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు.

కన్య: దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. ఋణాలు కొంత వరకు తీరుతాయి. సంఘంలో పెద్దలతో చర్చలు మంచి ఫలితాలు వస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులు పరీక్షలలో ఉతీర్ణత సాధిస్తారు.

తుల: ఆధ్యాత్మిక, సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యయ ప్రయాసలతో కాని పనులు పూర్తికావు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. గృహమున గందరగోళ పరిస్థితులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎంత కష్టపడినా గుర్తింపు లభించదు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం: మానసిక అశాంతి కలుగుతుంది. తల్లి తండ్రుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. మిత్రులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి.

ధనస్సు: నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. దాయాదులతో భూవివాదాలు పరిష్కరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారాలలో దైర్యంగా నిర్ణయాలు చేసి లాభపడతారు. ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుతాయి.

మకరం: చేపట్టిన పనులు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. కొన్ని వ్యవహారాలలో నిలకడలేని ఆలోచనలు చేస్తారు. ఇంటాబయటా సమస్యలు మరింత పెరుగుతాయి. నేత్ర సంభందిత సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపు లుంటాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం: విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ పెద్దల ఆదరణ కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల సహాయం అందుతుంది. ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది.

మీనం: ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా నిరాశ కలుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించక పోవడం మంచిది. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి లభించదు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...