Switch to English

బిగ్ బాస్4: ఎపిసోడ్ 26- కుమార్‌ సాయి కెప్టెన్‌.. మెహబూబ్‌ బకరా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,434FansLike
57,764FollowersFollow

తెలుగు బిగ్‌ బాస్‌ లో ఈ వారం ఇంటి సభ్యులకు కాయిన్స్‌ టాస్క్‌ ఇచ్చిన విషయం తెల్సిందే. దాదాపు మూడు రోజుల పాటు సాగిన ఈ టాస్క్‌ రసకవత్తరంగా సాగింది. గత వారం ఉక్కు హృదయం టాస్క్‌ మాదిరిగానే ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తు అన్నట్లుగా ఆట సాగింది. ముఖ్యంగా సోహెల్‌.. మెహబూబ్‌ మరియు అఖిల్‌ లు యుద్ద వీరుల మాదిరిగా టాస్క్‌ లో పాల్గొన్నారు. మొహమాటం లేకుండా ఇతరుల కాయిన్స్‌ దొంగిలించడం లో వీరు కనబర్చిన ప్రతిభ అందరికి ఆశ్చర్యం వేసింది. కాయిన్స్‌ అత్యధికంగా ఈ ముగ్గురి వద్ద ఉన్నాయి. ఫైనల్‌ రౌండ్‌ కు వచ్చేప్పటి వరకు ఈ ముగ్గురు కూడా గేమ్‌ లో లేకుండా పోయాయి.

అఖిల్‌ మరియు సోహెల్‌ లు తమ వద్ద ఉన్న కాయిన్స్‌ పూర్తిగా మెహబూబ్‌ కు ఇచ్చేశారు. దాంతో మెహబూబ్‌ వద్ద పది వేలకు పైగా పాయింట్లు వచ్చాయి. టాప్‌ లో ఉన్న మెహబూబ్‌ కాయిన్స్‌ ను సుజాత తన వద్ద ఉన్న స్విచ్‌ కాయిన్‌ ద్వారా తీసేసుకుంది. అఖిల్‌ మరియు సోహెల్ లు వారి కాయిన్స్‌ వారి వద్దే ఉంచుకుంటే వారిద్దరు లేదా వారితో పాటు మెహబూబ్‌ కూడా ఫైనల్‌ గేమ్‌ లో ఉండే వారు. వారి వద్ద ఏమీ లేకపోగా మెహబూబ్‌ వద్ద ఉన్న పది వేల పాయింట్స్‌ ను సుజాత తీసుకోవడంతో ఆ ముగ్గురు కూడా బకరాలు అయ్యారు. మెహబూబ్‌ కు ఆ స్విచ్‌ కాయిన్‌ మొదట లభించింది. కాని అతడు దాన్నిని పడేశాడు. చివరకు అదే అతడి పాలిట శాపంగా మారింది.

బురదలో కాయిన్స్‌ వెదికే చివరి టాస్క్‌ కు టాప్‌ 4 మంది ఎంపిక అయ్యారు. అత్యధికంగా కాయిన్స్‌ ఉన్న సుజాత ఆ తర్వాత హారిక.. కుమార్‌ సాయి మరియు అమ్మ రాజశేఖర్‌ లు చివరి రౌండ్‌ టాస్క్‌ ఆడారు. ఆ నలుగురిలో కుమార్‌ సాయి ఎక్కువ కాయిన్స్‌ ను తీయడంతో అతడు విజేతగా నిలిచాడు. దాంతో తదుపరి కెప్టెన్‌ గా కుమార్‌ సాయి నియమించబడ్డాడు. కుమార్‌ సాయి వచ్చినప్పటి నుండి ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అవుతూనే ఉన్నాడు. ఈ వారంలో కూడా అతడు నామినేషన్‌ లో ఉన్నాడు. ఈ వారం సేవ్‌ అయితే వచ్చే వారంలో అతడు నామినేషన్ లో ఉండడు. నిన్నటి ఎపిసోడ్‌ లో మరోసారి సోహెల్‌ మరియు అమ్మ రాజశేఖర్‌ ల మద్య గొడవ జరిగింది. అంతకు ముందు వచ్చి అమ్మ రాజశేఖర్‌ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ గొడవ. ఇక జబర్దస్త్‌ అవినాష్‌ కాళు గాయంకు కట్టు కట్టారు. అతడు నడవడానికి ఇబ్బంది పడుతున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

ఎక్కువ చదివినవి

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...