Switch to English

‘కొత్త కరెన్సీ’ శేఖర్‌రెడ్డి.. మిస్టర్‌ క్లీన్‌ అట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

బ్యాంకుల్లో వున్న తమ సొమ్ము తీసుకోవడానికి జనం తమ ప్రాణాల్ని పణంగా పెట్టాల్సి వచ్చిన రోజులవి. వెయ్యి రూపాయల నోటు, అప్పటికి అమల్లో వున్న 500 రూపాయల నోటు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేశాక.. కొత్త 2 వేల రూపాయల నోటు, కొత్త 500 రూపాయల నోటు అమల్లోకి వచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో దేశంలో సామాన్యుడికి కరెన్సీ దొరకడం కనాకష్టంగా మారిపోయింది. కానీ, శేఖర్‌రెడ్డి అనే వ్యక్తి మాత్రం.. కొత్త నోట్లు.. అవీ 2 వేల రూపాయల నోట్లు.. పెద్ద యెత్తున సంపాదించగలిగాడు. అదెలా.? అన్నది ఇప్పటికీ మిస్టరీనే.

దాదాపు 247 కోట్ల రూపాయలు ఆయన వద్ద దొరకడం అప్పట్లో పెను సంచలనం. సరాసరి రిజర్వు బ్యాంకు నుంచే ఆయనకు ఈ కరెన్సీ అందిందనే ప్రచారం జరిగింది. కానీ, అభియోగాలేవీ నిరూపితమవలేదు. శేఖర్‌రెడ్డి అప్పట్లో టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. ఇప్పుడూ ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. అప్పల్లో శేఖర్‌రెడ్డిని చంద్రబాబుకి బినామీగా అభివర్ణించింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. చిత్రంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా శేఖర్‌రెడ్డికి టీటీడీ బోర్డు సభ్యత్వం లభించింది.

శేఖర్‌రెడ్డిపై ఆరోపణలు రాగానే టీడీపీ, ఆయన్ని టీటీడీ బోర్డు నుంచి తొలగిస్తే.. వైసీపీ అధికారంలోకి వస్తూనే, శేఖర్‌రెడ్డికి మళ్ళీ బోర్డులో సభ్యత్వం కల్పించడం గమనార్హం. మరి, అప్పుడు చంద్రబాబుకి బినామీ అయిన శేఖర్‌రెడ్డి, ఇప్పుడెవరికి బినామీగా వున్నారు.? అన్నది వైసీపీ నేతలే తేల్చాలి.

శేఖర్‌రెడ్డి దగ్గర అధికారికంగా 247 కోట్లు లభ్యమైతే, అనధికారికంగా ఈ మొత్తం 2 వేల కోట్లకు పై మాటే.. అనే ప్రచారమూ జరిగింది. అత్యున్నత దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి విచారణ జరిపాయి. కానీ, అది అక్రమ సొమ్ము.. అనడానికి ఆధారాల్లేవట. ఇంతకీ, ఓ సామాన్యుడు 2 వేల నోటు కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సమయంలో శేఖర్‌రెడ్డికి అంత పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ నోట్లు ఎలా వచ్చాయ్‌.? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాల్సిందే.

ఎందుకంటే, ఇది ఒక్క శేఖర్‌రెడ్డికి సంబంధించిన విషయం కాదు.. రాజకీయ పార్టీల తాలూకు రాజకీయ అంశం కూడా కాదు.. దేశ ప్రజలకు సంబంధించిన విషయం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...