Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: బాలయ్యా.. ఎక్కడున్నావయ్యా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

‘అమరావతి రైతులకు అన్యాయం జరుగుతోంటే చూస్తూ ఊరుకునేది లేదు.. మా కార్యకర్తల్ని వేధిస్తే సహించేది లేదు.. నేను రంగంలోకి దిగేవరకే.. రంగంలోకి దిగానంటే.. దబిడి దిబిడే..’ అన్న తరహాలో అప్పుడప్పుడూ పొలిటికల్‌ స్టేట్‌మెంట్లు దంచేసే టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆచూకీ రాజకీయ తెరపై ఈ మధ్య పెద్దగా కన్పించడంలేదు. మూడు రాజధానుల అంశంపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అత్యంత కీలకమైన ముందడుగు వేసిన దరిమిలా, టీడీపీ శ్రేణులు.. జనసేన పార్టీని టార్గెట్‌గా చేసుకున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ మీద దుమ్మెత్తి పోస్తున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ నిజానికి ప్రజా ప్రతినిది కాదు. అమరావతి విషయంలో పేటెంట్‌ హక్కులు తీసుకున్నది టీడీపీనే. తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు పవన్‌ కళ్యాణ్‌ని వివాదంలోకి లాగుతోంది టీడీపీ.

గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన విషయంలో ఎలాగైతే చిరంజీవి మీద టీడీపీ బురద జల్లిందో.. ఇప్పుడే అదే స్థాయిలో.. ఆ మాటకొస్తే అంతకు మించిన స్థాయిలో జనసేనాని మీద విషం చిమ్ముతోంది పచ్చదండు. పవన్‌ కళ్యాణ్‌ని ప్రశ్నించడం కాదు.. చేతనైతే, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణని తెలుగు తమ్ముళ్ళు నిలదీయాలి. పార్టీ పగ్గాల్నే చేపట్టి అమరావతిపై పోరాటం చేస్తారో.. లేదంటే, ఎమ్మెల్యే హోదాలోనే రైతుల పక్షాన నిలబడి నినదిస్తారో.. ఏదైనా చేయొచ్చుగాక.. కానీ, ఇప్పుడు బాలయ్య స్పందించాలి.. స్పందించి తీరాలి.

బాలయ్య పేరుకే టీడీపీ ఎమ్మెల్యే.. ఆయన ఏనాడూ టీడీపీ తరఫున రాజకీయ నిరసనల్లో గట్టిగా తన వాయిస్‌ని వినిపించింది లేదు. అంతెందుకు, ఆయన తన సొంత నియోజకవర్గం హిందూపురం ప్రజలకే అందుబాటులో వుండరన్న విమర్శలున్నాయి. సినీ పరిశ్రమలో సమస్యలపైన ప్రశ్నించాల్సి వస్తే.. అనవసర రాజకీయాల ప్రస్తావన తీసుకురావడం బాలయ్యకి అలవాటే. ఇఫ్పుడు తన పార్టీ.. తన రాష్ట్రం.. రెండూ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో తన బాలయ్య ‘సత్తా’ చూపగలరా.? ఏమోగానీ, తెలుగు తమ్ముళ్ళు మాత్రం ‘బాలయ్యా.. రావయ్యా..’ అంటూ దీనంగా సోషల్‌ మీడియాలో వేడుకుంటున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...