మేనకోడలు అంటే కూతురుతో సమానం. సోదరి బిడ్డను సోదరిలా చూసుకోవాలి. కాని హైదరాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఉమేష్ దారుణంగా ప్రవర్తించాడు. సిటీ క్రైమ్ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఉమేష్ ఈ దారుణంకు పాల్పడ్డాడు. అమాయకులపై జరుగుతున్న అన్యాయాలను ఆపాల్సిన పోలీస్ ఇలా తన మేనకోడలిపైనే అఘాయిత్యం చేయడం స్థానికంగా సంచలనం రేపింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… లాక్ డౌన్ కారణంగా స్కూల్ లేకపోవడంతో 12 ఏళ్ల బాలిక ఇంట్లోనే ఉంటుంది. ఆ పాప తల్లిదండ్రులు డ్యూటీలకు వెళ్లిన సమయంలో ఉమేష్ ఇంటికి వచ్చి ఆడుకుంటూ ఉండేది. ఉమేష్ కు భార్య ఒక పాప ఉన్నారు. ఈమద్య 12 ఏళ్ల తన మేనకోడలితో ఉమేష్ అసభ్యంగా ప్రవర్తించడ మొదలు పెట్టాడు. కొన్ని సార్లు అఘాయిత్యంకు కూడా పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. విషయం తెలిసిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బోయినపల్లి పోలీసులు ఉమేష్‌పై అత్యాచారం ఇంకా పోక్సో కేసును నమోదు చేశారు.
409286 939318Just wanna comment that you have a quite nice internet site, I the style and design it actually stands out. 169509
339796 651908I really like the appear of your web site. I recently built mine and I was looking for some design suggestions and you gave me a couple of. May I ask you whether you developed the site by youself? 774057
144890 898902I like this post, enjoyed this 1 appreciate it for putting up. 163672
108873 682984Im so pleased to read this. This really is the type of manual that needs to be given and not the accidental misinformation thats at the other blogs. Appreciate your sharing this greatest doc. 904241
993010 377754I genuinely enjoy searching by way of on this web website , it holds superb articles . 162788
358633 820067I discovered your blog internet site web site on the search engines and check several of your early posts. Always preserve up the quite great operate. I recently additional increase Rss to my MSN News Reader. Seeking for toward reading much more on your part later on! 412853
901782 801904Wanted posting. Loads of superb writing here. I wish I saw it discovered the site sooner. Congrats! 535867
216599 526832Woh I like your posts , saved to fav! . 503712