దేశ రాజధాని దిల్లీలో వెలుగులోకి వచ్చిన బాయ్స్ లాకర్ రూం వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెల్సిందే. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అసభ్యకరమైన వీడియోలు మరియు ఫొటోలు షేర్ చేసుకుంటున్న విద్యార్థులకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండేలా సీబీఎస్ఈ కూడా గైడ్ లైన్స్ తీసుకు వచ్చేలా నిర్ణయం తీసుకుంది.
బాయ్స్ లాకర్ రూం వ్యవహారం విద్యాసంస్థలు మరియు తల్లిదండ్రులకు తెలియకుండా జరిగింది. కనుక ఆ విషయం గురించి మీడియాలో వస్తున్న విమర్శల నేపథ్యంలో సీబీఎస్ఈ సైబర్ సేఫ్టీ హ్యాండ్ బుక్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ స్నేహంతో పాటు విద్యా సమాచారం షేర్ చేసుకునేలా మాత్రమే దాన్ని ఉపయోగించేలా తయారు చేశారు. దీంతో విద్యార్థులు విచ్చల విడిగా ప్రవర్తించడంతో పాటు అన్ని విషయాల్లో కూడా తల్లిదండ్రులకు విషయాలు బయటకు తెలిసేలా ఈ హ్యాండ్ బుక్‌ను తీసుకు వచ్చారు.
760110 226262you may have a wonderful weblog here! would you wish to make some invite posts on my weblog? 810314
794 661632Its excellent as your other content material : D, appreciate it for posting . 148485
120083 376242Someone essentially assist to make severely posts I might state. That may be the really very first time I frequented your web site page and so far? I surprised with the analysis you created to create this particular submit incredible. Magnificent task! 765502