Switch to English

కరోనా వైరస్‌: చిన్న విషయమా వైఎస్‌ జగన్‌.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,441FansLike
57,764FollowersFollow

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య 10 లక్షలకు చేరువవుతోంది.. ఈ మహమ్మారి దెబ్బకి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 50 వేలకు చేరుకుంటోంది.. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌ దెబ్బకి విలవిల్లాడుతున్నాయి. భారతదేశంలోనూ ఇప్పటికే 50 మందికి పైగా కరోనా వైరస్‌ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య సెంచరీ దిశగా దూసుకుపోతోంది. అయినా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ‘కూల్‌’ అంటున్నారు. కరోనా వైరస్‌ని అంత సీరియస్‌గా తీసుకుని భయపడాల్సిన పనిలేదంటున్నారు.

ఓ పధ్నాలుగు రోజులు ఇంట్లో వుండి రెస్ట్‌ తీసుకుంటే సరిపోతుందన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిగారి ఉవాచ. ఇమ్యూనిటీ బాగా వున్న కొందరిలో ఇది నిజమే కావొచ్చు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ ఈ వైరస్‌ కారణంగా ఎందుకు కుదేలయ్యింది.? కరోనా దెబ్బకి జనం పిట్టల్లా రాలిపోతున్నదెందుకు.? కరోనా ధాటికి తట్టుకోలేక అగ్ర రాజ్యం అమెరికా సైతం ఎందుకు లాక్‌ డౌన్‌ బాట పడుతోంది.? భారతదేశంలో గత కొద్ది రోజులుగా లాక్‌ డౌన్‌ ఎందుకు కొనసాగుతోంది.? ఈ ప్రశ్నలకు సమాధానం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి తెలియదని ఎలా అనుకోగలం.?

‘భయపడొద్దు..’ అని ప్రజల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చెప్పడం తప్పేమీ కాదు. కానీ, ‘భయపడాల్సిన పనేలేదు.. ఇంట్లో వుంటే తగ్గిపోతుంది..’ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెబితే, కరోనా వైరస్‌ లక్షణాలున్న వ్యక్తి, తనకు కరోనా వుందేమోనని పరీక్ష చేయించుకోవడానికి ముందుకొస్తాడా.? రాని పక్షంలో, సామాజిక వ్యాప్తి జరిగితే.. ఆ తర్వాత పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు.? ప్రజా ప్రతినిథులకు జీతాలు కట్‌ చేయాల్సిన దుస్థితి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చింది కేవలం కరోనా వైరస్‌ కారణంగానే. అసెంబ్లీ సమావేశాల్ని ప్రభుత్వం జరపలేకపోతున్నదీ కరోనా వైరస్‌ వల్లనే. పరిస్థితి ఇంత తీవ్రంగా వుంటే, కరోనా వైరస్‌ పట్ల భయపడొద్దంటే ఎలా.?

ముఖ్యమంత్రిగారి మాటలు జనంలోకి ఎంత బలంగా వెళుతున్నాయంటే, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో వున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో చాలా చోట్ల జనం, కరోనా భయాన్ని పక్కన పెట్టి, స్వేచ్ఛగా రోడ్ల మీద తిరిగేస్తున్నారు.. కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారు. ముఖ్యమంత్రిగారూ.. ఇప్పటికైనా కాస్త మేలుకోండి.. కరోనా వైరస్‌ అత్యంత ప్రమాదకారి.. ప్రపంచాన్ని వణికిస్తోందది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసిందది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన...

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది....

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...