Switch to English

కరోనాతో ఎన్ని కష్టాలో?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను హరించడమే కాకుండా దాని కారణంగా జనులంతా అష్ట కష్టాలు పడుతున్నారు. మనిషి నుంచి మనిషికి సోకే ఈ వైరస్ ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడినవారికి మాత్రమే సమస్యలు ఉండగా.. ఇప్పుడు మొత్తం అందరినీ ఇది చుట్టుముట్టింది. కరోనాను సమర్థంగా ఎదుర్కోవడానికి ‘స్టే హోమ్.. బీ సేఫ్’ అని అంటున్నారు. కానీ ఇప్పుడు పలువురికి ఇదే సమస్యగా మారింది.

ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరంలో జనం పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని చెబుతూ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించింది. ఇంటి నుంచి మూడు కిలోమీటర్లు మినహా ఇంక ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగరీత్యా వైద్యులు, పోలీసులు, మీడియా సిబ్బంది బయటకు వెళ్లి రావాల్సిన అవసరం ఉంది. అయితే, అలా బయటకు వెళ్లినవారిని తిరిగి ఇంటికి రావొద్దంటూ ఆయా ఇళ్ల యజమానులు గట్టిగా చెబుతున్నారు.

లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ఇంట్లోనే ఉండాలని, లేకుంటే ఇల్లు ఖాళీ చేసేయాలని మొహమాటం లేకుండా స్పష్టంచేస్తున్నారు. ఇప్పటికే వరంగల్, ఢిల్లీ వంటి చోట్ల కరోనాకు చికిత్స చేస్తున్నారనే కారణంతో పలువురు వైద్యులను ఇల్లు ఖాళీ చేయించారు. తాజాగా మీడియా సిబ్బందితోపాటు ఇతర అత్యవసర సేవల ఉద్యోగులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. దీంతో వారు విధులకు వెళ్లాలా లేక ఇంట్లోనే ఉండాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

వీరి పరిస్థితి ఇలా ఉంటే.. హాస్టళ్లలో ఉంటున్నవారు మరో రకంగా ఇబ్బందిపడుతున్నారు. హైదరాబాద్ లో విద్యార్థులతోపాటు ఉద్యోగాలు చేసే బ్యాచిలర్స్ హాస్టళ్లలో పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. అలాంటివారిని వెంటనే హాస్టల్ ఖాళీ చేయాలని నిర్వాహకులు ఒత్తిడి చేస్తున్నారు. పోనీ ఖాళీ చేసి సొంతూరికి వెళదామంటే పోలీసు ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక బుధవారం పలువురు యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పంజాగుట్ట పోలీసు స్టేషన్ కి వచ్చారు. తమ సొంతూరికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. మొత్తానికి కరోనా మహమ్మారి అందరినీ అష్టకష్టాలూ పెడుతోంది. దీనికి ముగింపు ఎప్పుడో?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...