Switch to English

ఒక్కరోజుకే స్ఫూర్తి ‘అంతం’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

‘మీ స్ఫూర్తికి, స్వీయ నియంత్రణకు ధన్యవాదాలు చెబుతున్నా.. జనతా కర్ఫ్యూలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ఇదే స్ఫూర్తి ఈనెల 31 వరకు కొనసాగిద్దాం’ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ విన్నవించి 12 గంటలు కూడా కాకముందే పరిస్థితి మారిపోయింది. ఆదివారం మొత్తం ఇళ్లకే పరిమితమైన ప్రజలు సోమవారం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చేశారు. 31 వరకు రాష్ట్రం లాక్ డౌన్ అని, ఎవరికీ బయట తిరగడానికి అనుమతి లేదని చెప్పినా జనం పట్టించుకోలేదు.

ఉదయం నెమ్మదిగా ప్రారంభమైన జనసంచారం క్రమంగా పెరిగిపోయింది. తెలంగాణలోనే కాకుండా అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టాయి. సరైన కారణం లేకుండా రోడ్డుపైకి వచ్చే ఎలాంటి వాహనాలనైనా సీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక్కసారి వాహనం సీజ్ చేస్తే లాక్ డౌన్ ముగిసిన తర్వాతే దానిని తిరిగి స్వాధీనం చేస్తారు.

మెడికల్ ఎమర్జెన్సీతోపాటు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు కాస్త వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో జనం రోడ్లపైకి వస్తున్నారు. దీంతో అలాంటి వారిని అదుపు చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా పరిణమించింది. దీంతో డీజీపీ మహేందర్ రెడ్డి పలు సూచనలు చేశారు. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూరగాయలు, కిరాణా, పెట్రోల్ బంకులు సహా అన్నీ మూసివేస్తారని.. ఆ సమయంలో ఎవరూ బయటకు రాకూడదని స్పష్టంచేశారు.

అలాగే నిత్యావసర వస్తువుల కొనుగోలు పేరుతో ఇష్టానుసారం రోడ్లపైకి వస్తే కుదరదన్నారు. తమ నివాస ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్ల మించి దూరం వెళితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం లాక్ డౌన్ ఉల్లంఘనలపై దృష్టి సారించింది. లాక్ డౌన్ ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ప్రజల సంక్షేమం కోసమే ఈ చర్యలు చేపట్టామని, ఇవి సరిగా అమలయ్యేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు, పోలీసులు కోరుతున్నారు.

9 COMMENTS

  1. 58261 547307Youre so cool! I dont suppose Ive read anything such as this before. So good to get somebody with some original thoughts on this subject. realy we appreciate you starting this up. this fabulous web site are some points that is required on the internet, somebody with just a little originality. beneficial function for bringing a new challenge on the world wide internet! 910462

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...