అక్కినేని ఫ్యామిలీ మూడు తరాల హీరోలకి మరియు అక్కినేని అభిమానుల్లో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా ‘మనం’. ఆ సినిమా విజయం, ఏఎన్ ఆర్ కి అదిరిపోయే ట్రిబ్యూట్ గా నిలిచిన ఆ సినిమా అక్కినేని సినీ చరిత్రలో ఓ మైలురాయి అని చెప్పాలి. అందుకే నాగ్ వెంటనే అఖిల్ బాధ్యతలు కూడా ‘మనం’ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కి ఇచ్చాడు.
హలో మంచి సినిమా అనిపించుకున్నప్పటికీ అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత వేరే సినిమాలతో బిజీ అయిపోయిన విక్రమ్ కుమార్ మళ్లీ అక్కినేని హీరోతో మ్యాజిక్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యాడు. మాకు అందిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం విక్రమ్ కుమార్ – అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్ సెట్ అవ్వనుంది.
పరశురామ్ మహేష్ బాబు సినిమాకి వెళ్లడంతో చైతన్య ‘లవ్ స్టొరీ’ తర్వాత చేయబోయే సినిమాని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. అందులో మెయిన్ గా విక్రమ్ కుమార్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. చైతూ కూడా విక్రమ్ తో చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. మరి ఈ మాజికల్ కాంబో సెట్ ఐతే ఈ సారి ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..
800914 169617If youre needing to produce alteration in an individuals llife, during i would say the Are generally Bodyweight peeling off pounds training course are a wide path in the direction of gaining any search. la weight loss 76095
757440 209703This really is 1 quite intriguing post. I like the way you write and I will bookmark your blog to my favorites. 792313
240309 868467Thank you a whole lot for sharing this with all folks you in fact recognize what youre speaking about! Bookmarked. Please furthermore talk over with my web web site =). We could have a hyperlink alternate arrangement among us! 790028
388224 478040Hello there, just became alert to your weblog by means of Google, and discovered that it is really informative. Im gonna watch out for brussels. Ill be grateful if you continue this in future. Numerous people is going to be benefited from your writing. Cheers! 609791