‘గద్దలకొండ గణేష్’ లాంటి మాస్ పాత్రలో మెప్పించిన తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నాలుగు నెలలు హార్డ్ గా బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకొని బాక్సర్ గా ఓ సినిమా చేస్తున్న సంగతి ఇది వరకే తెలిపాము. ఇటీవలే వైజాగ్ లో ఈ చిత్ర తొలి షెడ్యూల్ మొదలైంది.
ఇదొక బాక్సింగ్ బాక్ డ్రాప్ ఫిల్మ్ కావడంతో మొదటి నుంచీ బాక్సింగ్ రింగ్ లో వరుణ్ తో తలపడేది ఎవరా అనే ప్రశ్న ఉంది. ఫైనల్లీ బాల్ రెడ్డి(అరవింద సమేత) అదే మన యంగ్ హీరో నవీన్ చంద్ర ని విలన్ గా ఓకే చేశారు.
‘నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయి కానీ పూర్తిగా అలా అనిపించదు. నా రోల్ ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. నా పాత్రలోని ఓ సర్ప్రైజ్ ఎలిమెంట్ అందరినీ థ్రిల్ చేస్తుంది. నేను వరుణ్ బాక్సింగ్ రింగ్ లో కనపడే సీన్ ఫాన్స్ కి ఒక సెలబ్రేషన్ అని చెప్పచ్చు. నాది వరుణ్ చైల్డ్ హుడ్ ఫ్లాష్ బాక్ సినిమాకి ఎమోషనల్ స్త్రెంగ్థ్’ అని నవీన్ చంద్ర తెలిపాడు.
ప్రస్తుతం హార్డ్ గా ట్రైనింగ్ తీసుకుంటున్న నవీన్ చంద్ర మార్చ్ నుంచి మొదలయ్యే షెడ్యూల్ తో షూట్ లో పాల్గొనబోతున్నాడు. సిద్దు ముద్ద – అల్లు వెంకటేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకుడు.
11606 665825Could it be okay to write several of this on my small web site only incorporate a 1 way link to the website? 393874
916738 309860Excellently written post, doubts all bloggers offered the identical content material since you, the internet has to be far much better spot. Please stay the top! 551729
955137 23014Quite clear site , regards for this post. 986535