Switch to English

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌.. అందుకే అంత ప్రత్యేకం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,442FansLike
57,764FollowersFollow

సినీ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, జనసేన పార్టీని స్థాపించి, రాజకీయంగా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పనిచేసినప్పుడూ అదే పరిస్థితి. అయితే, ఇప్పుడా విమర్శల స్థాయి మరింత దిగజారింది. అయితే, ఈ విమర్శలేవీ పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిత్వానికి వున్న గౌరవాన్ని తగ్గించలేవు. ఎవరైనా పవన్‌ కళ్యాణ్‌ని విమర్శించి, తమ స్థాయిని పెంచుకోవాలంటే.. అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

ఇక, అసలు విషయానికొస్తే, పవన్‌ కళ్యాణ్‌కి గుప్త దానాలు కొత్త కాదు. ఎంతోమందికి ఆయన ఆర్థిక సహాయం అందిస్తుంటారు. సాయం పొందినవారు, ఎప్పుడో ఏదో సందర్భంలో చెబితే తప్ప, పవన్‌ చేసిన సాయం గురించి బయటకు వచ్చే అవకాశమే వుండదు. అలాంటి పవన్‌ కళ్యాణ్‌, సైనికుల కుటుంబాల కోసం కోటి రూపాయల విరాళాన్ని కొన్నాళ్ళ క్రితం ప్రకటించారు.. మాటకు కట్టుబడి నేడు, ఆ విరాళాన్ని ‘కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌’కి అందించారు. ఢిల్లీలో ఈ మేరకు పవన్‌ కళ్యాణ్‌, విరాళం మొత్తాన్ని అధికారులకు అందించడం గమనార్హం.

‘సైనికా.. నీకు సలాం..’ అంటూ పవన్‌ కళ్యాణ్‌కి సెల్యూట్‌ చేస్తున్నారిప్పుడు చాలామంది. సహజంగానే పవన్‌ కళ్యాణ్‌ని ద్వేషించే ఓ బృందం ఈ వ్యవహారంపై విమర్శలు కొనసాగిస్తోందనుకోండి.. అది వేరే విషయం. పదవుల్ని అడ్డంపెట్టుకుని దోచుకునే రాజకీయ నాయకులకీ, పవన్‌ కళ్యాణ్‌కీ చాలా తేడా వుంది.

ఎవరైతే రాజకీయాల్లోకి సంపాదన కోసం వస్తారో, అలాంటోళ్ళని ఆదర్శంగా తీసుకునే కొందరికి, పవన్‌ కళ్యాణ్‌ అంటే గిట్టకపోవడం సహజమే. జనం సొమ్ముతో, జనానికే సంక్షేమ పథకాలు పేరుతో ‘ఆఫర్లు’ ప్రకటిస్తూ, వాటికి తమ పేర్లను పెట్టుకునే రాజకీయ నాయకులెక్కడ.? తన స్వార్జితాన్ని.. నిస్వార్ధంగా సైనిక సంక్షేమానికి అందించిన పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడ.? ఔను, పవన్‌ కళ్యాణ్‌ అందుకే అంత ప్రత్యేకం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన...

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది....

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...