Switch to English

అభివృద్ధి వికేంద్రీకరణ అంటూనే విశాఖను హైదరాబాద్ లా మారుస్తారట…!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

అమరావతిలో రాజధాని ఉంటె భారీ ఖర్చు అవుతుంది. అమరావతి నిర్వహణ ప్రభుత్వానికి తలకు మించిన భారం. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. వడ్డీలు కట్టాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో రాజధాని అమరావతిలో ఉంచడం కంటే వేరే చోటికి మారిస్తే ఆ భారం తగ్గుతుంది అన్నది ప్రభుత్వం వాదన. ఇది పైకి చెప్తున్న విషయాలు. లోపల ఏం జరుగుతున్నది అనేది దాదాపుగా అందరికి తెలిసిన విషయమే.

తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులకు అమరావతిలో భూములు ఉన్నాయి. రాజధానిని అక్కడే ఉంచితే వారంతా ఆర్ధికంగా బలపడతారు. వచ్చే ఎన్నికల నాటికి ఆర్ధికంగా పుంజుకుంటే, దాని ప్రభావం ఎన్నికల్లో పడుతుంది. ఎందుకైనా మంచిది అని చెప్పి వైకాపా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మారిస్తే అక్కడ ఉన్న భూములను వాడుకోవచ్చు. ఇప్పటికే అక్కడ చాలామంది వైకాపా నేతలు భూములు కొని పెట్టుకున్నారు. ఆ భూములకు వ్యాల్యూ పెరుగుతుంది. అందుకే మారుస్తామని అంటున్నారు.

రాష్ట్రంలో మూడు చోట్ల రాజధానులు ఉంచి మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన వైకాపా ఇప్పుడు విశాఖను రాబోయే ఐదు పదేళ్లలో దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామని, దేశంలో ప్రధాన నగరాల్లో ఒకటిగా విశాఖను మారుస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియాలి.

విశాఖను అభివృద్ధి చేస్తే… వ్యవహారం మరలా మొదటికి వస్తుంది. మూడు ప్రాంతాల్లో తిరిగి ఉద్యమం మొదలౌతుంది. అమరావతిలో రాజధాని ఉంటె ఒప్పుకొని వైకాపా, ఇప్పుడు ఒక్క విశాఖనే ఎలా డెవలప్ చేస్తామని చెప్తున్నది. దీని వలన మిగతా ప్రాంతాల ప్రజలు ఏమైపోవాలి. ఇప్పటికే విశాఖ అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా ఉన్నది. అక్కడ అన్ని ఉన్నాయి. 1956 హైదరాబాద్ నగరం కూడా అలా అభివృద్ధి చెందే ఉన్నది. ఆ తరువాత కూడా అక్కడే అభివృద్ధి చేశారు. అందుకే ప్రత్యేక ఉద్యమం జరిగింది. ఇప్పుడు విశాఖను అలానే మార్చాలని వైకాపా చూస్తున్నది. దీని వలన ప్రజలే కాదు ఆ పార్టీ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

2 COMMENTS

  1. 507033 933313Good post. I learn something far more challenging on different blogs everyday. It will always be stimulating to read content material from other writers and practice a little something from their store. Id prefer to use some with the content on my blog whether you dont mind. Natually Ill give you a link on your web weblog. Thanks for sharing. 847924

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...