Switch to English

ఒక్కకారు కోసమే అంత గోల చేస్తే.. 33 వేల ఎకరాలు ఇచ్చారు.. వాళ్ళెంత చేయాలి..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,434FansLike
57,764FollowersFollow

ఈ ఉదయం నుంచి అమరావతి పరిధిలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి నుంచి రాజధానిని మార్చడానికి వీలు లేదని రైతులు పట్టుబడుతున్నారు. గత ప్రభుత్వం రాజధానికోసం 33 వేల ఎకరాలు రైతుల వద్దనుంచి సేకరించింది. గత ప్రభుత్వానికి వైకాపా అప్పట్లో మద్దతు తెలిపింది. 33 కనీసం 30వేల ఎకరాల్లో రాజధానిని నిర్మించాలని వైకాపా కూడా చెప్పడంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రంగంలోకి దిగి రైతుల వద్ద నుంచి భూమిని సేకరించడం మొదలుపెట్టింది.

అయితే, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలలు రాజధాని విషయంపై సైలెంట్ గా ఉండి ఇప్పుడు, జగన్ మూడు రాజధానుల అంశం తెరమీదకు తీసుకురావడంతో షాక్ అయ్యారు. షాక్ కావడమే కాకుండా, ఆందోళన చేయడం మొదలు పెట్టారు. ఈ నెలాఖరులో సచివాలయాన్ని మారుస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. దీంతో ఈరోజు ఉదయం నుంచి రైతులు రోడ్డు ఎక్కారు. గుంటూరు హైవైను బ్లాక్ చేశారు.

అటుగా వస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారును అడ్డుకున్నారు. దీంతో పిన్నెల్లి చంద్రబాబు మాయలో పడొద్దని, జగన్ అందరికి న్యాయం చేస్తారని చెప్పినా రైతులు వినలేదు. పైగా రాళ్లతో కారుపై దాడులు చేశారు. దీంతో కారు ధ్వంసం అయ్యింది. దీనిపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యాడు.

ఇలాంటి దాడులకు భయపడను… పల్నాడులో పుట్టా… ఎన్నో చూశా… టీడీపీ బెదిరింపులకు భయపడేది లేదు.. ఈ లాంటి చర్యలు మానుకోకపోతే వారికే మంచిది కాదని హెచ్చరించారు. నా కారుపై రాళ్లురువ్వినవాళ్లు అంతా మద్యంతాగి ఉన్నారని తెలిపిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి… నిజమైన రైతులైతే మద్యం తాగి కర్రలతో ఆందోళన చేస్తారా? అని ప్రశ్నించారు.

ఒక్క కారు ధ్వంసం చేసినందుకే ఇంతలా ఎగిరిపడుతున్నారే… అమరావతి రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు ఇంకెంత కోపం ఉండాలి. పైడ్ ఆర్టిస్టులు అంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా చెప్పండి. తిని కూర్చునేవారు రైతులు ఎలా అవుతారు అన్నందుకు వాళ్ళెంతగా బాధపడి ఉండాలి. నేతలకేనా కోపం రైతులకు ఉండదా…? రైతుకు కోపం వస్తే ఎలా ఉంటుందో రాజధానిలో చూపిస్తున్నారు… ఇప్పటికైనా ప్రభుత్వం రాజధాని విషయంలో స్పష్టతను తెలియజేస్తే బాగుంటుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

ఎక్కువ చదివినవి

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...