Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: రైతుల్నెందుకు అరెస్ట్‌ చేస్తున్నట్లు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్‌ రోజా, రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు, కార్యకర్తలే దాడులకు తెగబడ్తున్నారన్నది ఆమె ఆరోపణ. రోజా మాత్రమే కాదు, వైఎస్సార్సీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు ఇవే తరహా ఆరోపణలు చేస్తున్నారు. మంత్రులు సైతం ఇందుకు అతీతమేమీ కాదు.

అసలు ఆందోళనలు చేస్తున్నది రైతులే కాదనీ, వారంతా పెయిడ్‌ ఆర్టిస్టులనీ అధికార వైఎస్సార్సీపీ ఆరోపిస్తోన్న విషయం విదితమే. ప్రభుత్వం తరఫున ఇంత క్లారిటీ వున్నాక, పోలీసులెందుకు అమరావతిలో రైతుల్ని అరెస్ట్‌ చేస్తున్నట్లు.? ఇదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ప్రభుత్వం వేరు, రాజకీయ ఆరోపణలు వేరు. మంత్రులు చెప్పే మాటలకీ, పార్టీ నేతలు చెప్పే విషయాలకీ అస్సలేమాత్రం పొంతన వుండదు.. ఇది ఇంకోసార్లి స్పష్టమయిపోయిందంతే. వైసీపీ ముఖ్య నేతలంతా, మీడియా ముందుకొచ్చి, అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు.

ఆ రైతుల ఆందోళనను రాజకీయంగా క్యాష్‌ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంటుంది. ఈ రోజు చాలామంది రాజకీయ ప్రముఖుల్ని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేసిన మాట వాస్తవం. అందులో టీడీపీ నేతలే, వామపక్షాలకు చెందిన నేతలు, జనసేన పార్టీ నేతలూ వున్నారు. అయినా, రైతుల ఆందోళనలు ఆగలేదు సరికదా, ఉద్యమం మరింత ఉధృతరూపం దాల్చింది.

వైసీపీ ఎమ్మెల్యేపై దాడి వరకూ వెళ్ళింది పరిస్థితి. పోలీసులు ఎలాగూ అరెస్టుల పర్వానికి మళ్ళీ తెరలేపుతారు. వైసీపీనే అధికారంలో వుంది కదా.. ఆందోళనలు చేస్తున్నది రైతులు కానే కాదని వైసీపీ నేతలే చెబుతున్నారు కదా.. ఆ వైసీపీ ప్రభుత్వమే, రైతుల మీద కేసులు పెట్టకుండా వుండగలదా.? ఛాన్సే లేదు. చంద్రబాబు హయాంలోనూ ఇలాంటివి చాలానే జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక అలాంటి కేసుల్ని కొట్టిపారేసింది. రేప్పొద్దున్న ప్రభుత్వం మారితే, ఇప్పుడు పెట్టిన కేసుల్ని ఆ తర్వాత కొట్టి పారేయడం మామూలే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...