Switch to English

Bubblegum: ‘రోషన్ కనకాల సక్సెస్ ఖాయం..’ బబుల్ గమ్ ప్రీ-రిలీజ్ లో గెస్ట్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

Bubblegum: రోషన్ కనకాల (Roshan Kanakala), మానస హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా బబుల్ గమ్’. రవికాంత్ పేరేపు (Ravikanth Perepu) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను మహేశ్వరి మూవీస్ బ్యానర్ పై పి.విమల నిర్మిస్తూండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People media factory) సమర్పిస్తోంది. ఈనెల 29న విడుదలకానున్న సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

హీరో రోషన్ మాట్లాడుతూ.. యూత్ కేరింతలు కొట్టేలా దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని.. సినిమాను ఎమోషన్ గా ఫీల్ అవుతారనే నమ్మకం ఉంది. మన జీవితంలో ఎదురైన సందర్భాలే సినిమాలో కనిపిస్తాయి. మనిషి సక్సెస్ అతని టాలెంట్, కష్టం, కృషి మాత్రమే నిరూపిస్తాయి. ఖచ్చితంగా నేను సక్సెస్ సాధిస్తాను. సినిమాను ఆదరించాలని కోరుతున్నానని అన్నారు.

దర్శకుడు రవికాంత్ పేరేపు మాట్లాడుతూ.. సినిమా ఆద్యంతం ప్రేమ, గౌరవం అనే కాన్సెప్ట్ పై తిరుగుతుంది. రోషన్, మానస చక్కగా నటించారు. మీరు పెట్టిన నమ్మకమే సినిమా ఇంత బాగా వచ్చింది. ప్రేక్షకులకు సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందని అన్నారు.

చిత్ర సమర్పకులు విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఏడాది క్రితం రోషన్ ను చూశాను. బయట ఎంత సాఫ్ట్ గా కనిపించాడో తెర మీద అంతగా తన నటనతో అదరగొట్టాడు. తన ఫ్యామిలీలోనే నటన ఉంది. అదే రోషన్ కు వచ్చింది. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు

అతిధిలుగా విచ్చేసిన

విశ్వక్ సేన్ (Vishwak sen) మాట్లాడుతూ.. రోషన్ చాలా లక్కీ పర్సన్. అందరి హీరోల అభిమానులు రోషన్ సక్సెస్ ను కోరుకుంటారు. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. కుటుంబం పేరు రోషన్ నిలబెడతాడని అన్నారు.

సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) మాట్లాడుతూ.. రవికాంత్ పేరేపు మంచి అభిరుచి ఉన్న దర్శకుడు. రోషన్ లో మంచి కమర్షియల్ హీరో కనిపిస్తున్నాడు. డైలాగ్స్ కూడా పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు. బబుల్ గమ్ టైటిల్ కు తగ్గట్టుగానే ప్రేక్షకులకు అతుక్కుపోవాలని కోరుకుంటున్నానని అన్నారు.

అడివి శేష్ (Adivi Sesh) మాట్లాడుతూ.. బబుల్ గమ్ సినిమా ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది. నేనే పని చేసిన టెక్నీషియన్ చాలామంది సినిమాకు పని చేశారు. ఇది మా ఫ్యామిలీ సినిమా. ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా. మనసులో గట్టిగా కోరుకుంటే ఏదైనా సాధించగలమనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

రాజకీయం

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

గ్రౌండ్ రిపోర్ట్: ఉత్తరాంధ్రలో ‘కూటమి’ వైపే మొగ్గు.!

రాయలసీమ తర్వాత, ఉత్తరాంధ్రలోనూ వైసీపీ అంతే బలంగా వుంటుందంటూ రకరకాల సర్వేలు చూస్తూ వచ్చాం. ఇంతకీ, పోలింగ్ తర్వాత ఉత్తరాంధ్రలో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి.? ఉత్తరాంధ్రలోనూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇంకాస్త భిన్నం....

ఎక్కువ చదివినవి

Ram Charan: రామ్ చరణ్ రేంజ్.. విస్తుగొలుపుతున్న ఆస్తుల విలువ..!

Ram Charan: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ (Ram Charan) తెలుగులోనే కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ప్రస్తుతం...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

Karthikeya: పాన్ ఇండియా స్థాయిలో కార్తికేయ ‘భజే వాయు వేగం’ విడుదల

Karthikeya: హీరో కార్తికేయ గుమ్మకొండ (Karthikeya) నటించిన కొత్త సినిమా ‘భజే వాయు వేగం’ (Bhaje vayu vegam). ఐశ్వర్య మీనన్ హీరోయిన్. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాను ప్రతిష్ఠాత్మక నిర్మాణ...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై నవదీప్

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను నటించిన లవ్ మౌళి (Love Mouli)...

Anand Mahindra: ‘గర్వంగా ఉంది..’ నాగ్ అశ్విన్ పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

Anand Mahindra: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఇటివలే ప్రభాస్ పరిచయం చేసిన బుజ్జి.. టీజర్ ఆకట్టుకుంటోంది....