Switch to English

Ram Charan birthday special: కమర్షియల్ సినిమా క్రౌడ్ పుల్లర్ ‘రామ్ చరణ్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

Ram Charan birthday special: ఏ హీరో అయినా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తన నటనతో మెప్పించాలానే కోరుకుంటాడు. ఇందులో మరీ ఖచ్చితంగా కావాలనుకునేది మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తాడు. కారణం.. కమర్షియల్ సినిమాలు తీసుకొచ్చే ఇమేజ్ కిక్కే వేరు. చిరంజీవికి నిలువెత్తు బలం మాస్ ఇమేజ్. ఆయన కుమారుడిగా రామ్ చరణ్ ను కూడా అదే ఇమేజ్ ఆకట్టుకుంటుంది.. అభిమానుల ఆశ కూడా. తొలి మూడు సినిమాల్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశాక మాస్ కథాంశాల వైపు చూసారు రామ్ చరణ్. అలా చేసినవే రచ్చ, నాయక్, ఎవడు, బ్రూస్ లీ. తనదైన నటనతో మాస్ క్యారెక్టర్స్ ను అద్భుతంగా లీడ్ చేసారు. మెగా ఫ్యామిలీకి స్ట్రాంగ్ బేస్ అయిన మాస్ ఇమేజ్ ను ఒడిసిపట్టి మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అయ్యారు.

కమర్షియల్ సినిమాతో ఓ లెక్క..

రచ్చ 2011లో 40కోట్లకు పైగా వసూలు చేయడం రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాకు నిదర్శనమని రాజమౌళీనే అన్నారు. ఫక్తు మాస్ అంశాలున్న సినిమాలో సెంటిమెంట్ కూడా ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునేది ఇదే. రామ్ చరణ్ ఈ సినిమాలో గల్లీ బాయ్ గా ఆకట్టుకున్నాడు. ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు పండించి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. అందుకే రామ్ చరణ్ మొదటి మూడు సినిమాల తర్వాత ఈ మాస్ సినిమా ఎంచుకున్నారని చెప్పాలి. దీంతో మాస్ సినిమాలను కమర్షియల్ గా రామ్ చరణ్ ఎంత పుల్ చేయగలరో నిరూపించారు. ఇదే ఆయన చేత ఎవడు, నాయక్, బ్రూస్ లీ వంటి మాస్ హిట్స్ దక్కించుకునేలా చేసింది.

లుక్స్ లో స్పెషల్..

సాధారణ కమర్షియల్ సినిమాలో పాటలు, ఫైట్లకు పరిమితం కాకుండా ఊరిని రక్షించే పాత్రలో రెండున్నర గంటల సినిమాను నిలబెట్టే హీరోగా ఎదిగారు రామ్ చరణ్. ఈక్రమంలో వరుసగా చేసిన నాయక్, ఎవడు కూడా రామ్ చరణ్ స్టామినాను బాక్సాఫీస్ వద్ద బలంగా నిలబెట్టాయి. చురకత్తిలాంటి చూపులు, బాడీ లాంగ్వేజ్ తో రామ్ చరణ్ క్రౌడ్ పుల్లర్ అయ్యారు. రామ్ చరణ్ లుక్స్ గమనిస్తే.. కొత్త హీరో మొదటి సినిమాలో ఒకలా.. తర్వాతి సినిమాల్లో మరోలా కనిపిస్తారు. గమనిస్తే.. రామ్ చరణ్ చిరుతలోనూ ఇప్పటి లుక్ కు పెద్ద తేడా ఉండదు. ఈ పర్ఫెక్ట్ లుక్ కమర్షియల్ సినిమాలకు బాగా కలిసొచ్చాయి. దీంతో మాస్ హీరోగా తనదైన ముద్ర వేసి అన్ని జోనర్స్ సినిమాలకు బాక్సాఫీస్ కింగ్ నిరూపించుకున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

రాజకీయం

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

ఎక్కువ చదివినవి

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....