గణేష్ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. వర్ష బొల్లమ్మ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
వినోద భరితమైన ఈ కుటుంబ కథా చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో చిత్ర ట్రైలర్ విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గణేష్, వర్ష బొల్లమ్మ, నిర్మాత నాగ వంశీ, దర్శకుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.
సహజత్వంతో కూడిన సున్నితమైన వినోదాన్ని పంచేలా ట్రైలర్ ఉందని, ఇది అందర్నీ ఆకట్టుకుంటుందని చిత్ర బృంద సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు..
719432 376880I enjoy reading write-up. Hope i can find a lot more articles like this one. Thanks for posting. 256550
840343 129490OK first take a good appear at your self. What do you like what do you not like so considerably. Function on that which you do not like. But do not listen to other individuals their opinions do not matter only yours does. Function on having the attitude that this really is who you are and if they dont like it they can go to hell. 761026
631948 307822Paris Hilton: So lovely spending time with Manny and h 819377
695319 274572I conceive this website has got some real wonderful details for every person : D. 774656
636842 365052Hi, you used to write outstanding articles, but the last several posts have been kinda boring I miss your super writing. Past several posts are just a little out of track! 247803
780929 464881Thank you for any other informative site. Where else could I am getting that kind of information written in such a perfect approach? 614784
742185 464989Cheers for this excellent. I was wondering whether you were preparing of publishing related posts to this. .Keep up the superb articles! 777752