Switch to English

ఇది క్లియర్.! పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశమే లేదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,437FansLike
57,764FollowersFollow

పోలవరం ప్రాజెక్టు సమీప భవిష్యత్తులో పూర్తవుతుందా.? లేదా.? ఈ విషయమై చాలా అనుమానాలున్నాయి. వైసీపీ సర్కారు చెబుతున్నదాన్ని బట్టి చూస్తోంటే, ఇప్పట్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు. ఎందుకంటే, డయాఫ్రమ్ వాల్ దెబ్బ తింది కాబట్టి. ఈ విషయాన్ని స్వయంగా జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కుండబద్దలుగొట్టేస్తున్నారు.

‘డయాఫ్రమ్ వాల్ దెబ్బ తిందనేది మా అభిప్రాయం..’ అంటున్న మంత్రి అంబట్టి, ‘దీన్ని ఏ సంస్థా ధృవీకరించలేదు.. ఈ విషయాన్ని చెప్పే సంస్థలు ప్రపంచంలో ఎక్కడా లేవు..’ అని సెలవిచ్చారు. ‘డయాఫ్రమ్ వాల్ ఎంత మేర దెబ్బ తిందనే అంశంపై నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ద్వారా అధ్యయనం జరుగుతోంది..’ అని కూడా చెప్పారు.

అధ్యయనం తర్వాతే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందా.? లేదా.? అనేది తేలుతుందనీ సెలవిచ్చారు అంబటి రాంబాబు. ఒకదానితో ఒకటి పొంతనలేని మాటలుగా కనిపిస్తున్నాయ్ కదా.? దెబ్బ తిందనేది మా అభిప్రాయం.. ఈ విషయాన్ని ధృవీకరించే సంస్థలు ప్రపంచంలో ఎక్కడా లేవు.. డయాఫ్రమ్ వాల్ దెబ్బ తిందనే అంశంపై నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ద్వారా అధ్యయనం జరుగుతోంది.. ఇలా ఈ మాటల్లో దేనికీ ఒకదానితో ఒకటి పొంతన కనిపించదు.

డయాఫ్రమ్ వాల్ వ్యవహారం తేలితే తప్ప ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు జరగవు. సో, పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు కదలబోవన్నమాట. పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఎవరి అభిప్రాయాలతోనే ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆగిపోయే పరిస్థితి రావడమంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? ప్రాజెక్టుకి సంబంధించి ఓ సమస్య వస్తే, దాన్ని అంచనా వేయడానికి ప్రపంచంలో ఏ సంస్థలకీ అంత సీన్ లేదని చెప్పడమేంటో.?

అన్నట్టు, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ద్వారా అధ్యయనం జరుగుతోందని కూడా వైసీపీ ప్రభుత్వమే చెబుతోంది. ఏంటో, ఈ మొత్తం వ్యవహారం చూస్తోంటే, పోలవరం ప్రాజెక్టుని కావాలనే తొక్కిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయ్.

తప్పెవరిది.? అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఎవరు అధికారంలో వున్నాగానీ, పోలవరం ప్రాజెక్టుకి పట్టిన రాజకీయ గ్రహణం మాత్రం వీడటంలేదు. పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి.. దురదృష్టమేంటంటే, ఈ రాజకీయం కారణంగా పోలవరం ప్రాజెక్టు తాలూకు జీవం పోతోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

రాజకీయం

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

ఎక్కువ చదివినవి

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...