Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: సేవ, సాయం చిరంజీవి నైజం.. అభిమానులకు మార్గనిర్దేశం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

సినిమాల్లో చిరంజీవికి ఉన్న క్రేజ్, సాధించిన ఇమేజ్ ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు. ఇది సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు ఎవరూ కాదనలేని సత్యం. అంచలంచెలుగా ఒక్కో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన మెగాస్టార్ స్థాయి, నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుని పదిలం చేసుకున్నారు. తన సినిమాలకు వస్తున్న ప్రేక్షకులు, శతదినోత్సవ ఫంక్షన్లకు తనను చూసేందుకే వస్తున్న అశేష అభిమానులు, చప్పట్లు, కేరింతలు.. వీటన్నింటినీ నిలుపుకోవడం కష్టమైన పని.

తన సినిమా శతదినోత్సవ ఫంక్షన్ తర్వాత ఇంట్లో నేలపై పడుకుంటానని.. తాను సామాన్యుడినేని.. సాధించాల్సింది ఎంతో ఉందనే విషయాన్ని గుర్తు చేసుకునేందుకే అలా చేస్తానని 90వ దశకంలోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఉన్నత స్థానం చేరుకున్న చిరంజీవి ఆలోచన ఎవరికైనా ఆదర్శనీయం.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: సేవ, సాయం చిరంజీవి నైజం.. అభిమానులకు మార్గనిర్దేశం

చిరంజీవిలోని దాతృత్వం..

1998లో దాసరి నారాయణరావు సినీ వారపత్రిక ‘మేఘసందేశం’ ముఖచిత్రంపై ‘1978.. An Unkown Chiranjeevi.. 1998.. A Well known Mega Star’ అని ప్రచురించారు. నిజానికి 1988కే చిరంజీవి పేరు ప్రఖ్యాతులు ఎవరూ ఊహించని స్థాయికి వెళ్లాయి. ఇంత సాధిస్తున్నా.. తనను ఆదరిస్తోంది ప్రేక్షకులు అని కాకుండా ప్రజలు అనే ఆలోచనతో రైతుల కష్టాలకు చలించిపోయారు.

1988లో యముడికి మొగుడు శతదినోత్సవ వేడుకలో రెండు లక్షల రూపాయల సాయంతో వరదల్లో పంట నష్టపోయిన రైతులకు చెక్కులు అందించారు. ప్రకృతి విలయాలు సంభవిస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలకు లక్షల్లో సాయం అందించి తన వంతు సాయం అందించేవారు.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: సేవ, సాయం చిరంజీవి నైజం.. అభిమానులకు మార్గనిర్దేశం

తమిళనాడు వరదల సందర్భంలో 10లక్షల సాయాన్ని అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు అందించారు. చిరంజీవి ఆదర్శంగా అభిమానులు కూడా విరాళాలు సేకరించి సాయం చేసేవారు. చిరంజీవి పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమల రూపంలో చేసేవారు అభిమానులు.

అభిమానులనూ తన దారిలోనే..

తనను ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన తెలుగు ప్రేక్షకులు, అభిమానుల హితమే కోరుకున్నారు చిరంజీవి. అనారోగ్యంతో బాధ పడే అభిమానులకు వైద్యం, అభిమాని కుమార్తె పెళ్లికి ఆర్ధికసాయం, ఇటివలే ఓ జర్నలిస్టుకు వైద్యం చేయించారు. రీసెంట్ గా కృష్ణా జిల్లా పెడనకు చెందిన చిరంజీవి వీరాభిమాని చక్రధర్ క్యాన్సర్ బారిన పడ్డారు. అభిమాన హీరో చెప్పిన సేవా కార్యక్రమాలెన్నో చేసిన చక్రధర్ పరిస్థితిని చూసి చలించిపోయిన చిరంజీవి ఆయన్ను హైదరాబాద్ ఒమెగా హాస్పిటల్ లో చేర్పించారు. స్వయంగా ఆసుపత్రికి వెళ్లి కలిసి చక్రధర్ కు ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: సేవ, సాయం చిరంజీవి నైజం.. అభిమానులకు మార్గనిర్దేశం

చిరంజీవి నటనే కాదు.. ఆయన వ్యక్తిత్వం కూడా ప్రజల్లో ఆదరణ పెంచింది. అందుకే అభిమానులకు ఆయన చిరంజీవి కాదు.. ‘చిరంజీవి గారు’.

8 COMMENTS

  1. 875452 168418My wife style of bogus body art were being quite unsafe. Mother worked with gun 1st, after which they your lover snuck totally free upon an tattoo ink ink. I was sure the fact just about every really should not be epidermal, due to the tattoo ink could be attracted from the entire body. make an own temporary tattoo 662335

  2. Наша группа квалифицированных мастеров подготовлена предоставлять вам передовые методы, которые не только обеспечивают долговечную охрану от холодных воздействий, но и преподнесут вашему собственности стильный вид.
    Мы деятельны с новейшими материалами, заверяя долгосрочный срок эксплуатации и блестящие эффекты. Изолирование фасада – это не только экономия на огреве, но и заботливость о окружающей среде. Сберегательные методы, которые мы претворяем в жизнь, способствуют не только своему, но и поддержанию природных богатств.
    Самое важное: [url=https://ppu-prof.ru/]Утепление стен снаружи услуги[/url] у нас начинается всего от 1250 рублей за квадратный метр! Это доступное решение, которое метаморфозирует ваш домик в реальный тепличный уголок с скромными затратами.
    Наши достижения – это не просто изоляция, это созидание площади, в где каждый элемент показывает ваш особенный манеру. Мы примем все ваши пожелания, чтобы осуществить ваш дом еще еще более гостеприимным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]http://www.ppu-prof.ru[/url]
    Не откладывайте труды о своем доме на потом! Обращайтесь к мастерам, и мы сделаем ваш помещение не только теплым, но и изысканнее. Заинтересовались? Подробнее о наших делах вы можете узнать на нашем сайте. Добро пожаловать в пределы благополучия и качественного исполнения.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

రాజకీయం

వైసీపీ పట్ల వ్యతిరేకత నిజం.! కానీ, అది ఎంత మొత్తంలో.?

ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద...

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

Viral Video: ఇలా కూడా దొంగతనం చేస్తారా..! ఒళ్లు గగుర్పొడిచే రీతిలో..

Viral Video: దొంగలు రకరకాల పద్ధతుల్లో దొంగతనాలు చేయడం చూస్తూనే ఉంటాం. కదిలే రైళ్ల నుంచి గొలుసులు, బ్యాగులు, మాట్లాడేవారి నుంచి ఫోన్లు, కార్ల అద్దాలు పగులగొట్టి వస్తువులు.. ఇలా రకరకాల దొంగతనాలు...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

బెంగళూరు రేవ్ పార్టీ.. టాలీవుడ్ నటి హేమకి పాజిటివ్

గత నాలుగు రోజులుగా హాట్ టాపిక్ ఆ మారిన బెంగళూరు రేవ్ పార్టీ చీకటి కోణాన్ని బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. ఈ పార్టీలో పాల్గొన్న వారికి టెస్టులు చేయగా 103 మంది డ్రగ్స్...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్ లో ఫ్యాన్స్

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి చేసిన ఇన్ స్టా రీల్స్, పోస్టులు,...