Switch to English

మెగా కార్నివాల్: చిరంజీవి పుట్టినరోజు వేడుకలు.. ఈసారి ఇంకాస్త ప్రత్యేకంగా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్ని అభిమానులు ప్రతి యేడాదీ అంగరంగ వైభవంగా పండగలా నిర్వహిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా.. ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా అభిమాన సంఘాలు ఎక్కడికక్కడ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్ని నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో పలు సేవా కార్యక్రమాలూ చేపడుతుంటారు.

ప్రధానంగా హైద్రాబాద్ కేంద్రంగా చిరంజీవి అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఏడాది కూడా ఆగస్ట్ 21న ప్రత్యేక కార్యక్రమాలకు ప్లాన్ చేశారు అభిమానులు. అభిమాన సంఘాల నాయకులు ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రతీ ఏడాది.. ప్రత్యేక కార్యక్రమాలు చిరంజీవి పుట్టినరోజునాడు నిర్వహించడం, పలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పండగ వాతావరణం.. ఇదంతా మామూలే. పలువురు సినీ దర్శకులు, నిర్మాతలు, నటీనటులు ఈ వేడుకలకు హాజరవుతుంటారు.

అయితే, ఈసారి ఇంకాస్త భిన్నంగా కార్యక్రమాలు వుంటాయనీ, హైటెక్స్ గ్రౌండ్స్ ఇందుకు వేదిక కానుందనీ ఈ మొత్తం కార్యక్రమాలు మెగా బ్రదర్ నాగబాబు నేతృత్వంలో జరుగనున్నాయి. ఓ కార్నివాల్ తరహాలో రోజంతా కార్యక్రమాలు నిర్వహిస్తారని నాగబాబు వెల్లడించారు. ఫుడ్ స్టాల్స్ కూడా వుంటాయన్నారు. సాయంత్రానికి ఓ వేదికపై కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహిస్తారు.

Auto Draft

జిల్లాల వారీగా అభిమానులకు ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా పాసులు పంపుతున్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చేసినట్లు నాగబాబు ప్రెస్ మీట్ లో వెల్లడించారు.

కాగా, ఈ ఈవెంట్ వేదికగా మెగా బ్రదర్ నాగబాబు, తన సోదరుడు చిరంజీవి కెరీర్‌లో చాలా చాలా ముఖ్యమైన విషయం రివీల్ చేయబోతున్నారట. చాలా ఏళ్ళ క్రితం జరిగిన ఆ అద్భుతమైన విషయాన్ని ఇప్పటిదాకా ఎక్కడా రివీల్ చేయలేదని నాగబాబు అన్నారు. ఆరోజు సాయంత్రం జరిగే కార్యక్రమానికి.. మెగా ఫామిలీ హీరోలు, ఇతర హీరోలు, డైరెక్టర్లు కూడా హాజరవుతారని తెలిపారు. ఈవెంట్లో చిరు హిట్ సాంగ్స్ ను ప్రముఖ డాన్స్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో డాన్స్ లు, సింగర్ల తో సాంగ్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

కాగా, ఈ మెగా కార్నివాల్‌కి సంబంధించిన పోస్టర్‌ని నాగబాబు ప్రెస్ మీట్‌లో విడుదల చేశారు.

ఈ కార్యక్రమ ప్రధాన నిర్వహణ బాధ్యత లను చిరంజీవి డిజిటల్ టీం హెడ్ బాబీ మరియు వారి టీం, చిరంజీవి అభిమాన సంఘాల ఫౌండర్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు చూస్తారని నాగబాబు తెలిపారు. వీరితో పాటుగా అభిమాన సంఘాల రాష్ట్ర , జిల్లా స్థాయి నాయకులు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...