ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వేదికగా సరదా సంభాషణ కొనసాగింది. జహీరాబాద్ లో మహీంద్రా ట్రాక్టర్ యూనిట్ ను సందర్శించిన మంత్రి కేటీఆర్.. సరాదాగా ట్రాక్టర్ నడిపారు. ఈక్రమంలో ఆయన ఆనంద్ మహీంద్రాను ఉద్దేశించిన చేసిన ట్వీట్ కు ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు.
‘మహీంద్రా జీ.. మీరు మా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడితే నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు సిద్ధంగా ఉన్నాను. మీ ట్రాక్టర్లకు మార్కెటింగ్ చేస్తాను. అందుకు మీ ట్రాక్టర్ల ముందు నిలబడి ఫొటోలకు ఫోజులిస్తా కూడా’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు.
‘కేటీఆర్.. మీరు తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్ అని తెలుసు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. మీరు ట్రాక్టర్ల ముందు నిలబడి స్టిల్స్ ఇస్తే.. రాకెట్ వేగంతో దూసుకుపోతున్న టాలీవుడ్ మిమ్మల్ని లాగేసుకుంటుంది’ అని సరదాగా చమత్కరించారు.
You are a phenomenal brand ambassador, @KTRTRS , no doubt about that. My only concern is that you may be stolen by the skyrocketing Tollywood empire! 😊 https://t.co/Yz4gIbpYof
— anand mahindra (@anandmahindra) June 22, 2022
729932 887310We guarantee authentic brands avoiding inferior commercial imitations, or even dangerous counterfeits. 153779
814874 356703Hi there! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im undoubtedly enjoying your weblog and look forward to new posts. 915429
642126 615152 There are some fascinating points in time in this write-up but I dont know if I see all of them center to heart. There is some validity but I will take hold opinion until I appear into it further. Good write-up , thanks and we want much more! Added to FeedBurner as well 801885
549363 123815 Youre so cool! I dont suppose Ive read anything like this before. So nice to find somebody with some original thoughts on this subject. realy thank you for starting this up. this internet site is something that is necessary on the web, someone with a little originality. helpful job for bringing something new to the internet! 356944