అక్కినేని నాగ చైతన్య తన 22వ చిత్రాన్ని త్వరలోనే మొదలుపెట్టనున్నాడు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తాడు. ఇక ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన రెండు కీలక అప్డేట్స్ ను విడుదల చేసారు నిర్మాతలు.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ రూపొందిస్తోన్న ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా కృతి శెట్టి ఫైనల్ చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. బంగార్రాజు తర్వాత మరోసారి చైతన్యతో కలిసి సినిమా చేస్తోంది కృతి. వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ అందుకుంటూ దూసుకుపోతోంది.
అలాగే ఈ సినిమాకు సంగీతాన్ని తండ్రీ కొడుకులు అయిన ఇళయరాజా, యువన్ శంకర్ రాజా అందించనున్నారు. వీరిద్దరూ కలిసి పనిచేయడం ఇదే తొలిసారి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించిన మరిన్ని విశేషాలు త్వరలోనే రివీల్ కానున్నాయి.
350695 210737I like this weblog its a master piece! Glad I discovered this on google. 596168
843510 76564It can be difficult to write about this subject. I feel you did a terrific job though! Thanks for this! 644913
256009 445227An fascinating discussion could be valued at comment. I do believe that you just write read far more about this topic, it may possibly not often be a taboo subject but normally persons are too couple of to dicuss on such topics. To a higher. Cheers 626925