Switch to English

హవ్వ.. తిరుమలలో ఇలా జరగొచ్చా…

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

అవును.. దేవ దేవుని సన్నిధిని కూడా భ్రష్ఠు పట్టిస్తున్నారు.. ఎవరూ అని అడక్కండి.. అందరూనూ.. అక్కడ విఐపిలనబడే వ్యక్తులకు ఎప్పుడూ రాచ మర్యాదలే.. దానికి ప్రోటోకాల్ అని మళ్ళా ఒక పేరు. దేవుని వద్ద కేటగిరీ లేంటో.. ఎవరికీ అర్థంకాదు..

రాజకీయ నాయకులు, సినిమా గ్లామర్ ఉన్న నటులు, ప్రభుత్వాధికారులు.. వీళ్ళూ అక్కడ విఐపి లు..రాజకీయ నాయకులేమో.. దేవుని మహాద్వారం ఎదురుగానే నీచ రాజ కీయాలు మాట్లాడేస్తుంటారు.. సినిమా వాళ్లేమో.. ఇదిగో నయనతార బృందం లాగా.. మాడ వీధుల్లో ఫోటో షూట్ లు, చెప్పులు వేసుకుని నడవటం అట..

ఫోటో షూట్ జరిగి ఉంటే.. తప్పే. నయన్ చెప్పులు వేసుకుంది అన్నారు..కూడా ఉన్న అధికార గణం.. లేదా సిబ్బంది.. వెంటనే గుర్తించి వారించాలి కదా. చెబితే తీసేదేమో కదా..ఇది ఖచ్చితంగా కూడా ఉన్న దేవస్థానం బృందానిదే తప్పు అవుతుంది.. పైగా దీనిపై నయనతార పై తితిదే వారు ఓ కేస్ వేస్తున్నట్టు వార్త కూడా వచ్చింది.. మాడ వీధుల్లో గాని, దేవుని సన్నిధిలో గాని.. ఎవరైనా పద్ధతి తప్పితే.. వెంటనే నివారించే బృందం ఉండాలి కదా అక్కడ.. అంత పెద్ద తితిదే వ్యవస్థ.. ఈ అంశంపై దృష్టి పెట్టకపోవడమేమిటి.. విచిత్రంగా లేదూ!?

పక్కనున్న తితిదే సిబ్బందికి .. ఈ విఐపి ల దృష్టిలో పడాలనే యావే ఎక్కువ.. అందుకే ఓవర్ యాక్షన్ చేస్తూ.. వారి సేవల్లో నిమగ్నం అయిపోతారు..

తిరుమల కొండపై మరో ఓవర్ యాక్షన్ చేసే బృందం ఒకటుంది.. అదే పుట్టకొక్కుల్లా పైన తిష్ఠ వేసిన మీడియా. విఐపి లు దర్శనం చేసుకుని , వారు మహాద్వారం దాటకుండానే.. బెల్లం చుట్టూ మూగే ఈగల్లా.. వారిని చుట్టుముట్టేసి.. మాట్లాడకూడని మాటల్ని అడిగి మరీ వారితో మాట్లాడించేది మీడియానే..

అసలు కొండపై మీడియా ఎంతవరకూ అవసరం అనేది ఆలోచించాలి. అలాంటి కవరేజ్ పోటీని, ఒత్తిడిని పెంచేది కూడా.. పాపం వారి యాజమాన్యాలే.. వీరే లేకపోతే.. అక్కడ విఐపి లను కెలికే వారు, దేఖే వారే ఉండరు.. దేవాలయం చుట్టూ ఒక నిర్ణీత ప్రదేశం వరకూ ప్రెస్ మీట్ల వంటి వాటిని ఖచ్చితంగా నియంత్రణ నియమాలను పెట్టుకోవాలి..

విఐపి లు, సెలబ్రిటీలు వచ్చినప్పుడు దేవాలయ సిబ్బంది , మీడియా వారి ఓవర్ యాక్షన్ లేకుండా చూడాలి.. దేవుని సన్నిధిలో ఎవరూ పద్ధతి తప్పకుండా చూసేందుకు.. అవసరమైన నిఘా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి..

ఖర్మ… ఈ దిశగా ఎవరూ ఆలోచించరు.. ఆ గోవిందుడే సరి చేసుకుంటాడేమో ఎప్పుడో..!

3 COMMENTS

  1. 875101 93735This really is really intriguing, Youre a quite skilled blogger. Ive joined your rss feed and appear forward to seeking much more of your magnificent post. Also, Ive shared your internet internet site in my social networks! 825246

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...