Switch to English

రాశి ఫలాలు: సోమవారం 09 మే 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:36
సూర్యాస్తమయం: సా.6:22
తిథి: వైశాఖ శుద్ధ అష్టమి మ.1:46 వరకు తదుపరి వైశాఖ శుద్ధ నవమి
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము: ఆశ్లేష మ.1:19 వరకు తదుపరి మఘ
యోగం: వృద్ధి సా.5:18 వరకు తదుపరి ధృవం
కరణం: విష్టి ఉ.2:00 వరకు తదుపరి బవ
వర్జ్యం: రా.2:05 నుండి తె.3:46 వరకు
దుర్ముహూర్తం: మ.12:24 నుండి 1:12 వరకు తదుపరి మ.2:46 నుండి 3:34 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి 9:00 వరకు
యమగండం: ఉ.10:30 నుండి మ.12:00 వరకు
గుళికా కాలం : మ.1:48 నుండి 3:23 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:14 నుండి తె.5:02 వరకు
అమృతఘడియలు: ఉ.11:29 నుండి మ.1:12 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:48నుండి మ.12:38వరకు

ఈరోజు (09-05-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. బంధువర్గంతో విభేదాలు ఉంటాయి. కుటుంబ విషయంలో ఆలోచన స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం: వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది. వ్యాపారంలో చికాకులు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి.

మిథునం: ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలు కలుగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తవుతాయి. ఇంటాబయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది.

సింహం: రావలసిన బాకీలు సమయానికి అందక ఇబ్బంది పడతారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి విమర్శలు ఎదుర్కొంటారు. స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున ఇతరులతో ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగమున విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.

కన్య: ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో చర్చలకు అనుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల: ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.

వృశ్చికం: గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధు మిత్రుల వియోగం భాదను కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సోదరుల ప్రవర్తన వలన మానసిక సమస్యలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా సాగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనస్సు: కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు కలుగుతాయి. అనుకున్న వ్యవహారాలు సజావుగా సాగవు. మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. వ్యాపారమున తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగాలలో పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి.

మకరం: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. గృహమునకు ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు చేస్తారు.

కుంభం: ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు ఆశించిన రీతిలో ఉంటాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యలు నుండి కొంత ఊరట కలుగుతుంది. సేవ కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు.

మీనం: పాతరుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. మానసికంగా స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...