సౌత్ గ్లామర్ హీరోయిన్ శృతి హాసన్ మళ్ళీ గాడిలో పడింది. దాదాపు రెండేళ్లుగా ఈమె ఏ సినిమా ఒప్పుకోలేదు. కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన శబాష్ నాయుడు తన లాస్ట్ సినిమా. ఆ తరువాత ప్రేమాయణంలో పడి నానా హంగామా చేసింది. ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ గా సింగర్ గా ఓ మ్యూజిక్ ఆల్బమ్ చేసి రాక్ స్టార్ గా మారాలని చేసిన ప్రయత్నాలు అయిపోయాయి. తన సంగీత సారథ్యంలో లండన్ లో ఓ మ్యూజిక్ షో కూడా ఇచ్చింది శృతి. ఆ షో సక్సెస్ అయిందా లేదా అన్నది పక్కన పెడితే .. ఇప్పటికే సింగర్ గా పలు చిత్రాల్లో పాటలు కూడా పాడిన ఈ అమ్మడి కోరిక అయితే తీరింది. ఈ వ్యవహారాలతో కెరీర్ ని నిర్లక్ష్యం చేసింది.
ప్రసుతం ఓ టివి షో కి హోస్ట్ గా చేసిన శృతి మళ్ళీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఇప్పటికే కొరటాల, మెగాస్టార్ ల చిత్రంలో కీ రోల్ కోసం శృతి హాసన్ ని సంప్రదిస్తున్నారు. దాంతో పాటు రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ని అడుగుతున్నారట. అయితే ఇందులో కథానాయిక పాత్రకోసం శృతి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. ఈ సినిమాకోసం ఆమె ఏకంగా కోటిన్నర రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు షాక్ అయ్యారట. ఈ విషయంలో ఎవరు ఏమి చెప్పిన వినడం లేదట.
అసలే అవకాశాలు లేవు .. ఇలాంటి సమయంలో ఇలా బెట్టు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని అంటూన్నారు సినీ జనాలు. నిజమే ముందు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆ తరువాత స్లో అండ్ స్టడీ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ రెమ్యూనరేషన్ పెంచుకుంటే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు దగ్గరి వాళ్ళు. మొత్తానికి శృతి హాసన్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదట. మరి ఈ సినిమాకోసం శృతి నే ఎంపిక చేస్తారా .. మరో హీరోయిన్ ని ఛాయిస్ గా తీసుకుంటారా అనేది చూడాలి. మరి ఇలా బెట్టు చేస్తే అవకాశాలు వస్తాయా ? అంటూ ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చూద్దాం .. ఏమి జరుగుతుందో.
Related Posts
లిప్ లాక్ సీన్స్ చేస్తానన్నా ఛాన్స్ ఇవ్వట్లేదు..!
ఇకపై సాయి తేజ్ కు ప్రతిరోజు పండగే !!
I needed to thank you for this fantastic read!! I definitely loved every little bit of it.
I have you bookmarked to check out new things you post…
After looking at a handful of the blog articles on your website, I seriously appreciate your technique
of writing a blog. I saved as a favorite it to
my bookmark webpage list and will be checking back soon. Please visit my website as well and
let me know your opinion.
Hello there! This article couldn’t be written much better!
Looking at this post reminds me of my previous roommate!
He continually kept talking about this. I most certainly will forward this article to him.
Pretty sure he will have a very good read. Many thanks
for sharing!
I know this if off topic but I’m looking into starting my
own weblog and was wondering what all is needed to get setup?
I’m assuming having a blog like yours would cost a pretty penny?
I’m not very web smart so I’m not 100% certain. Any tips
or advice would be greatly appreciated. Thank you
Good blog post. I absolutely appreciate this website.
Stick with it!