Switch to English

ఈజీ మనీ మోజుతో రూ.43 లక్షలు పోగొట్టుకున్న సీఏ

చదువుకోని వారు మోస పోతున్నారు అంటే అయ్యో పాపం అనిపిస్తుంది. కాని చదువుకున్న వారు కూడా మోస పోతూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తాజాగా హైదరాబాద్ లో చార్టెడ్ అకౌంటెంట్‌ ఏకంగా రూ.43 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆయనకు ధీరజ్ అనే వ్యక్తి ఫోన్‌ చేసి మీరు పెట్టిన పెట్టుబడికి వారంలో 20 శాతం లాభాలు వస్తాయి. ఆ లాభాల్లో మాకు కొంత భాగం ఇవ్వాల్సి ఉంటుందని నమ్మ బలికాడు. మొత్తంగా చదువుకున్న ఆ వ్యక్తిని కూడా ధీరజ్ ఈజీగా నమ్మించేశాడు.

అవతలి వ్యక్తి చెప్పిన విషయాలను నమ్మిన చార్టెడ్‌ అకౌంట్‌ మొదట కొన్ని డబ్బులను పంపించాడు. వాటికి గాను రెండున్నర లక్షల లాభంను రిటర్న్‌ చేయడం జరిగింది. ఇదేదో బాగానే ఉంది కదా అనుకుంటూ పలు దఫాలుగా అవతలి వ్యక్తికి ఏకంగా 43 లక్షల రూపాయలను పంపించాడు. కొన్ని రోజుల తర్వాత లాభం గురించి అడిగితే లాభం కావాలంటే మరింత డబ్బు పంపు. లేదంటే మొదటికే మోసం అంటూ అవతల నుండి బెదిరించడంతో చార్టెడ్‌ అకౌంటెంట్ సైబర్‌ క్రైమ్‌ వారిని ఆశ్రయించాడు. చదువుకున్న చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఈజీ మనీ కోసం ఏకంగా 43 లక్షలు పోగొట్టుకున్నాడు.

సినిమా

మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా

మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. దీని...

మా అధ్యక్షురాలి రేసులోకి హేమ!

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హంగామా విడుదలైంది. మా అధ్యక్ష పీఠం కోసం ఈసారి భారీ పోటీ ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ప్రముఖులు...

కమెడియన్‌ ను దర్శకుడిగా తీసుకు రాబోతున్న నాగ్‌

ఎంతో మంది దర్శకులను పరిచయం చేసిన అక్కినేని వారు మరో దర్శకుడిని పరిచయం చేసేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లు పునః ప్రారంభం...

రష్మిక ఇంటికి వెళ్లిన ఫ్యాన్‌.. పోలీసులు అరెస్ట్‌

హీరోలు మరియు హీరోయిన్స్‌ కు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు తమ అభిమాన స్టార్స్ ను చూసేందుకు ఎంత దూరం అయినా వెళ్తారు....

ఫారెస్ట్‌ ఫ్రంట్ లైన్‌ హీరోస్‌ కోసం ఉపాసన

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల చేసే కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. ఆమె చేస్తున్న షో లతో మరియు ఆమె...

రాజకీయం

నారా లోకేష్ పవర్ పంచ్: నడి రోడ్డు మీద కాల్చెయ్యమన్లేదు కదా.?

స్క్రిప్టు ఫాలో అవుతున్నారా.? లేదంటే, నిజంగానే నారా లోకేష్ రాజకీయ నాయకుడిగా తనలోని ‘పవర్ ఫుల్’ యాంగిల్ చూపిస్తున్నారా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిలో...

ఇసుక వర్సెస్ మట్టి.. నెల్లూరు ‘బులుగు’ ఫైట్.!

ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలు. పైగా ప్రజా ప్రతినిథులు. అందునా, కీలకమైన పదవుల్లో వున్న వ్యక్తులు. ‘పవర్’ వుంటే, దోచెయ్యాల్సిందే కదా.. అన్నట్టు, తమకు తోచిన రీతిలో దోచేస్తున్నారట. అందులో ఒకరి...

డెల్టా ప్లస్ వచ్చేసింది.. రాజకీయం చూస్తే సిగ్గేస్తోంది.!

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది రాజకీయ నాయకుల తీరు. కొందరు రాజకీయ ప్రముఖులు కరోనా మొదటి వేవ్, కరోనా రెండో వేవ్ సమయాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగా ఉప ఎన్నికలూ వచ్చాయి....

కరోనా సమయంలో పరీక్షలా.. రఘురామ మరో లేఖ

ఏపీలో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. నవ హామీలు-వైఫల్యాల పేరుతో ఇప్పటివరకు సీఎం జగన్ కు తొమ్మిది లేఖలు రాసిన ఆయన.. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో...

విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు దిగజారాల్సిందేనా.?

‘16 నెలలు జైల్లో వుండి వచ్చిన వ్యక్తికి అందరూ దొంగల్లానే కనిపిస్తారు.. ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది.?’ అని ఒక్క మాటతో తన మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ‘దిమ్మ తిరిగి మైండ్...

ఎక్కువ చదివినవి

మరోసారి ఆ రిటైర్డ్‌ జడ్జికి జగన్‌ అరుదైన గౌరవ పోస్ట్‌

గత సంవత్సరం ఏపీ ఎస్ఈసీగా రిటైర్డ్‌ జడ్జి కనగరాజ్ అనూహ్య పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేయాల్సి వచ్చింది. కొన్ని రోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగిన ఆయన్ను అగౌరవంగా తప్పించాల్సి వచ్చింది. ఆ...

‘ఆర్ఆర్ఆర్‌’ రిలీజ్ డేట్‌ లాక్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చిత్రీకరణ చివరి షెడ్యూల్‌ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా నిలిచి పోయింది. జులై మొదటి వారంలో పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ...

‘పేడ ఎత్తుకెళ్లిన దొంగలను పట్టుకోండి’.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతు

తను పెంచుకునే ఆవుల పేడ దొంగతనానికి గురైందంటూ ఓ రైతు పోలిస్ కేసు పెట్టాడు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం కోబ్రా జిల్లాలోని ధూరెనా గ్రామంలో జరిగిందీ సంఘటన. రాష్ట్ర...

నయన్ లో నచ్చే లక్షణాలు చెప్పిన విగ్నేష్ శివన్

సౌత్ ఇండియన్ టాప్ నటి నయనతార తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను తెచ్చుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది నయన్. ప్రస్తుతం దర్శకుడు విగ్నేష్ శివన్ తో...

బీ కేర్ ఫుల్.. వైసీపీ నేతలకు లోకేశ్ వార్నింగ్

వైసీపీ నేతల అరాచకాలకు భయపడి పారిపోయే వాళ్లం కాదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టంచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 27 మంది టీడీపీ కార్యకర్తలను దారుణంగా...