Switch to English

కరోనా వల్ల ‘ఆర్ఆర్‌ఆర్‌’ పై రూ.100 కోట్ల అదనపు భారం

సినిమా మేకింగ్ ఆలస్యం అయితే నిర్మాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే పెట్టుబడికి వడ్డీ పెరిగి పోతూనే ఉంటుంది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నిర్మాతలు ఖచ్చితంగా నష్టపోవాల్సిందే. కరోనా వల్ల నిర్మాతలు వందల కోట్ల మేరకు నష్టపోతున్నారు. పాతిక కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన సినిమా విడుదల వాయిదా పడితే ఏడాదికి గాను ఖచ్చితంగా అయిదు నుండి పది కోట్ల మేరకు అదనపు భారం పడుతుంది. ఆ లెక్కన ఆర్‌ఆర్ఆర్‌ సినిమా కు అదనంగా ఎంత భారం పడుతుందో లెక్క వేస్తే బాబోయ్ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఆర్ఆర్‌ఆర్‌ సినిమా దాదాపుగా 350 నుండి 400 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే 300 కోట్లకు పైగా ఖర్చు చేశారు. గత ఏడాది విడుదల చేయాలనుకున్న సినిమా ఈ ఏడాది ఆరంభంకు వాయిదా పడింది. కరోనా వల్ల మళ్లీ వచ్చే ఏడాది సమ్మర్‌ కు వాయిదా వేశారు. అంటే దాదాపుగా ఏడాదిన్నర పాటు ఈ సినిమా ఆలస్యం అవుతుంది. ఈ ఏడాదిన్నరకు వడ్డీ లెక్క వేస్తే ఏకంగా రూ.100 కోట్ల అదనపు భారం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. సినిమా బడ్జెట్‌ లో దాదాపుగా 80 నుండి 85 శాతం వరకు 2 శాతం వడ్డీ చొప్పున ఫైనాన్స్ తీసుకున్నారు. ఆ లెక్కన ఏకంగా వంద కోట్లకు పైగా బడ్జెట్ పెరిగి ఉంటుందని అంటున్నారు. అంటే మొత్తంగా 500 కోట్ల బడ్జెట్‌ ఈ సినిమాకు అవుతున్నట్లుగా సమాచారం.

సినిమా

పుష్ప తుది ఘట్టంకు ముహూర్తం ఫిక్స్‌

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా పుష్ప. ఈ సినిమా రెండు పార్ట్‌ లు గా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే....

‘హను మ్యాన్‌’ లో క్రాక్‌ లేడీ విలన్‌

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. చాలా యూనిక్ గా ఈయన సినిమా లను...

శంకర్‌, వడివేలు వివాదం ముగిసింది

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ నిర్మాణంలో వడివేలు హీరోగా రూపొందిన సినిమా హింసించే 23వ రాజు పులకేసి. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకంఉది. దాంతో...

ధనుష్ ‘జగమే తంత్రం’ మూవీ రివ్యూ

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా, 'పిజ్జా', 'పేట' సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా 'జగమే తందిరం'. ఈ సినిమాని తెలుగులో...

మీటూ.. 14 మంది పేర్లు బయట పెట్టిన నటి

ఇండస్ట్రీ ఏదైనా కూడా కాస్టింగ్‌ కౌచ్‌ అనేది చాలా కామన్‌ గా ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ ను ఎంతగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించినా కూడా హీరోయిన్స్ మానసిక...

రాజకీయం

సీఎంకు రఘురామ మరో లేఖ.. మాటలు అదుపులో పెట్టాలి

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి వరుసగా రఘురామ కృష్ణ రాజు లేఖలు రాస్తున్నాడు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీల గురించి ప్రశ్నిస్తు వాటిని వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ...

జస్ట్ ఆస్కింగ్: కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?

అధికార పార్టీకి చెందిన ఓ నేత సోషల్ మీడియా వేదికగా ‘కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?’ అంటూ ట్వీటేశారు. నిజానికి, ఇది కొత్త మాట కాదు. గత కొద్ది రోజులుగా సోషల్...

తప్పుగాడు పప్పుగాడు.. కొడాలి నాని సీరియస్‌

తెలుగు దేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్‌ ల పై మరో సారి మంత్రి కొడాలి నాని సీరియస్‌ అయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తప్పుగాడు అని.. ఎమ్మెల్సీ...

550 నాటౌట్: అమరావతి ఉద్యమం ఏం సాధించింది.?

మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని అమరావతి ముద్దు.. అంటూ 550 రోజులుగా అమరావతి ఉద్యమాన్ని రైతులు నడుపుతున్నారు. కూకట్ పల్లి ఆంటీలన్నారు.. పెయిడ్ ఆర్టిస్టులన్నారు.. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే ఉద్యమిస్తున్నారంటూ...

ఇది క్లియర్: ప్రత్యేక హోదాకి పూర్తిగా పాతరేసినట్లే.!

అయిపాయె.. జగనన్న వస్తాడు.. మోడీ సర్కారు మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తాడు.. అని నమ్మిన వైసీపీ శ్రేణులకు ఇకపై గొంతు పెగిలే అవకాశమే లేదు. నమ్మి ఓట్లేసిన జనాల నోళ్ళకు...

ఎక్కువ చదివినవి

నగర శివారులో పార్టీ.. 67 మంది అరెస్ట్‌

హైదరాబాద్‌ నగర శివారులో రెగ్యులర్‌ గా రేవ్‌ పార్టీలు జరుగుతూనే ఉంటాయి. వీఐపీల కిడ్స్ మరియు సన్నిహితులు ఈ పార్టీలో పాల్గొంటూ ఉంటారు. ఈ పార్టీలకు అనుమతులు లేకుండానే జరుగుతూ ఉంటాయి. పెద్ద...

శంకర్‌ ను వదలనంటున్న లైకా.. ఈసారి తెలంగాణలో

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయలేదు. దాంతో ఆ సినిమా నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ వారు ఇప్పుడు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తమ సినిమా పూర్తి చేసే...

సైకో పాత్రలో పిచ్చెక్కిస్తా అంటోన్న రాశి ఖన్నా

సాఫీగా సాగిపోతోన్న రాశి ఖన్నా కెరీర్ కు వరల్డ్ ఫేమస్ లవర్ పెద్ద బ్రేక్ లా అయింది. అందులో ఆమె పాత్ర మిస్ ఫైర్ అవ్వడంతో ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే అది...

కుల పైత్యం: సోనూ సూద్.. ఏ కులానికి చెందినోడు.?

సోనూ సూద్ అసలు తెలుగోడే కాదు. కానీ, ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడంటూ కొందరు బులుగు కార్మికులు సోషల్ మీడియా వేదికగా తమ కుల పైత్యాన్నంతా ఆయన మీద రుద్దేస్తున్నారు. చాలా సినిమాల్లో...

భారత్ కు గూగుల్ 113కోట్ల భారీ సాయం

సెకండ్ వేవ్ తో అల్లాడిపోయిన భారత్ కు గూగుల్ 113 కోట్ల భారీ సాయం అందించనుంది. ఈ మేరకు గూగుల్‌ ఒక సమావేశంలో ప్రకటించింది. భారత్ కు చేయబోయే సాయం గురించి గూగుల్...