రామ్ చరణ్.. వినయ విధేయ రామ సినిమాలో విలన్ తల నరికేస్తే.. గద్ద వచ్చి తలను ఎత్తుకెళ్లిపోతుంది. ఈ సన్నివేశాన్ని చూసి నవ్వుకున్నాం. బ్రిటన్ లో ఇప్పుడదే నిజమైంది. ఎడిన్బర్గ్కు చెందిన బెథానీ ర్యాన్ అనే మహిళకు జేమ్స్ మెకెంజీలు అనే వ్యక్తికి మధ్య చిన్న గొడవ జరిగింది. రోడ్డుపై గొడవ పడుతూండగా ర్యాన్ కు బెధానీ ముద్దు పెట్టింది. వెంటనే ఆ ముద్దుతోపాటు మెకెంజీ నాలుకను గట్టిగా కొరకేసింది. రెండు ఇంచుల వరకూ ర్యాన్ నాలుక తెగి కింద పడిపోయింది.
దీనిని వారిద్దరూ గమనించ లేదు. అక్కడే చెట్టుపై ఉన్న సిగుల్ పక్షి గమనించింది. వెంటనే ఆ నాలుక ముక్కను ముక్కున కరుచుకుని తుర్రున ఎగిరిపోయింది. జేమ్స్ ను వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆపరేషన్ చేయాలన్నారు. కానీ.. నాలుక కావాల్సిందేనన్నారు. ర్యాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత వారం జరిగిన విచారణలో ర్యాన్ తన తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పింది. కోర్టు ఆమెకు శిక్ష విధించకుండా జరిమాన విధించింది.
883968 469182I saw yet yet another thing concerning this on yet another blog. Youve clearly spent some time on this. Well done! 765261
825256 533948Just wanna input on couple of general issues, The website layout is perfect, the articles is very superb : D. 485625
427672 132195Ive been absent for a even though, but now I remember why I used to really like this web site. Thank you, I will try and check back much more often. How regularly you update your internet site? 141997
599576 885847I truly appreciated this gorgeous blog. Make confident you maintain up the very good work. Best Regards . 927363
169911 192058I enjoy this web site, will definitely arrive back. Make positive you carry on writing high quality posts. 524996
222776 742574This will probably be a terrific weblog, would you be interested in doing an interview about just how you developed it? If so e-mail me! 689110
272681 891245Do you wear boxers or biefs? I wana bui em. 946140