దాదాపు ఏడాదిన్నరగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా.. ఇటివల బ్రిటన్ లో ‘స్ట్రెయిన్’ గా మార్పు చెంది సృష్టిస్తున్న అలజడి గురించి తెలిసిందే. ఇప్పుడు మరింత కలవరానికి గురి చేసే అంశం మరొకటి వెలుగులోకి వచ్చింది. బ్రిటన్ లో ఈ వైరస్ మరో కొత్త రూపం సంతరించుకుందని ఆ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారంటూ బీబీసీ న్యూస్ ఓ కథనం ప్రసారం చేసింది. దీనికి ఈ484కే అని పేరు కూడా పెట్టినట్టు తెలిపింది. దీంతో ఇప్పటికే ఉన్న ఆందోళకర పరిస్థితులను ఇది రెట్టింపు చేస్తోంది.
అయితే ఈ కొత్త వైరస్ అతికొద్ది శాంపిళ్లలో మాత్రమే కినిపించిందని అంటున్నారు. దీంతో ఈ వైరస్ వ్యాప్తి కరోనా, స్ట్రెయిన్ మాదిరిగా ఉండదని అంటున్నారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ లో వెలుగుచూసిన స్ట్రెయిన్లలో కూడా ఈ484కే మార్పు కనిపించిందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల సామర్థ్యంపై ఈ మ్యూటేషన్ వైరస్ పై ప్రభావం చూపిందనే అంటున్నారు.
337645 779485Attractive portion of content material. I simply stumbled upon your weblog and in accession capital to assert that I get in fact loved account your weblog posts. Anyway I is going to be subscribing to your augment and even I success you get admission to constantly speedily. 373377
784042 104949It is not that I want to duplicate your site, but I genuinely like the style. Could you tell me which design are you using? Or was it custom made? 166270
577696 559575I dont leave a lot of comments on a lot of blogs each week but i felt i had to here. Do you want numerous drafts to make a post? 802300