సోషల్ మీడియా పరిచయాలు ప్రేమలు ఈమద్య కామన్ అయ్యాయి. అయితే ఈ ప్రేమల్లో ఎక్కువగా విఫలం అవుతుండగా మరికొందరు మోస పోతూ ఉన్నారు. శారీరకంగా మానసికంగా అవతలి వారిని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల గుజరాత్ రాష్ట్రం సూరత్ జిల్లాలో దారుణం జరిగింది. 21 ఏళ్ల యువతిని సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేసిన 24 ఏళ్ల ఇక్రమ్ ఫ్యాన్సీ ఆమెతో పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నట్లుగా నమ్మించి పెళ్లి చేసుకుంటాను అంటూ శారీరకంగా కూడా వాడుకున్నాడు.
విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడారు. వారు మొదట నో చెప్పినా అమ్మాయి ఆత్మహత్య యత్నం చేయడంతో పెళ్లికి ఒప్పుకుని నిశ్చితార్థం కూడా చేశారు. నిశ్చితార్థం అయిన తర్వాత మళ్లీ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఎలాగూ నిశ్చితార్థం అయ్యింది కదా అని అబ్బాయితో అమ్మాయి తిరిగింది. ఇలా తిరుగుతున్న అమ్మాయితో మా అబ్బాయి పెళ్లి ఏంటీ అంటూ వారు అడ్డు తిరిగారట. దాంతో అమ్మాయి తల్లిదండ్రులు అతడిపై అతడి కుటుంబ సభ్యులపై సూరత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ మొదలు పెట్టారు.
539331 64581As a result you will demand ultra powerful online enterprise ideas to keep operating in getting into matters appropriate your incredible web-based work. MLM 378480
138078 981682I savor, lead to I discovered just what I was having a look for. 138191
368140 549761I conceive this web internet site contains some rattling amazing information for everybody : D. 214533